Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌ ప్లానింగ్‌ బోర్డ్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే మల్లాది విష్ణు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్లానింగ్‌ బోర్డ్‌ వైస్‌ ఛైర్మన్‌గా విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు కేబినెట్‌ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రెండేళ్ల పాటు ప్లానింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ పదవిలో మల్లాది విష్ణు కొనసాగనున్నారు.

మైనార్టీ వ్యవహారాలు ప్రభుత్వ సలహాదారులు గా SM జియా ఉద్దీన్
SM జియఉద్దీన్ కు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.రెండేళ్లు మైనార్టీ వ్యవహారాలు ప్రభుత్వ సలహాదారు గా వ్యవహరించనున్న SM జియా ఉద్దీన్.

LEAVE A RESPONSE