Suryaa.co.in

Telangana

జైలులో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు.. దీంతో, ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్సను అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కవిత గైనిక్ సమస్య, వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.

LEAVE A RESPONSE