కేటీఆర్ మొగపుట్టుక పుట్టుంటే..రుజువు చేసే లెక్కలు చెప్తా…ఏం చేస్తావో చెయ్

– ఉర్దూ ఎవడు రాస్తడు… బొందు గాడు రాస్తడు… బొందుగాడే దిద్దుతాడు
– మహబూబ్‌నగర్ బహిరంగసభలోనిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్

జితేందర్ ఇంటికి వెళ్లి, ఇటు వస్తుంటే అడుగడుగునా పోలీసులే ఉన్నారు. ప్రభుత్వం మారే సమయంలో పోలీసులు ఇలానే వ్యవహరిస్తారు. పోలీసుల మొహంలో బీజేపీ జెండా చూస్తే సంతోషం తో ఆహ్వానిస్తున్నారు. పాలమూరు లో ఇంత ఆదరణ చూసి కేసీఆర్ కు గుండెపోటు వస్తుందేమో.

మొన్న కేటీఆర్ బాగా రెచ్చిపోయి మాట్లాడాడు… మత్తు ఎక్కువై మాట్లాడినట్టు అర్థం అయింది. 2014 నుంచి ఇవాళ్టి వరకు మన రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో రూ.365797 కోట్లు కట్టినట్లు కేటీఆర్ చెప్పిండు.

అందులో నుంచి తిరిగి రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది రూ. 168647 కోట్లు అని చెప్పిండు. అంటే 2 లక్షల కోట్లు కేంద్రం వద్దే ఉన్నాయి అని అన్నడు. ఇప్పుడు నేను అసలు లెక్కలు చెప్తా… కేటీఆర్ మొగపుట్టుక పుట్టుంటే…కొకైన్ లో కల్తీ లేకుంటే… రుజువు చేసే లెక్కలు చెప్తా… ఏం చేస్తావో చెయ్.

కేంద్రం నుంచి వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలుకు తెలంగాణ కు ఇచ్చింది రూ. 114585 కోట్లు. జాతీయ రహదారుల మీద 92,000 కోట్లు. మొన్న గడ్కరీ 8000 కోట్లతో రహదారులను ప్రారంభించారు. రైల్వేస్ మీద 14000 కోట్లు. కోవిడ్ కోసం 18600 కోట్లు. ఫ్రీ రేషన్ కి 2961 కోట్లు ఇచ్చింది కేంద్రం. ఫ్రీ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ చేసుకున్న సన్యాసి కేటీఆర్ గాడు. మోడీ వాపసు ఇచ్చింది 3,94,000 కోట్లు. 3,00000 కోట్లు ఓన్లీ రహదారుల కోసం ఖర్చు చేస్తోంది కేంద్రం.

నీళ్లు-నిధులు-నియామకాలు ఏమయ్యాయి కేసీఆర్? కేసీఆర్ చేయని వాగ్దానం లేదు. 8 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిండు. అందులో ఉర్దూ చేర్చిండు. ఉర్దూ ఎవడు రాస్తడు… బొందు గాడు రాస్తడు… బొందుగాడే దిద్దుతాడు.

తెలంగాణ లో కూడా రామరాజ్యం రావాలి. మధురలో మసీదును హాట్నా పడేగా… bilkul హాట్నా పడేగా. వరి రైతులను ఆగం చేసిండు. అన్ని వ్యవస్థలను నాశనం చేసిండు. తెలంగాణ ను అధోగతి పాలు చేసిన నాయకుడు, వెధవ కేసీఆర్. రానున్న కాలంలో రామరాజ్య స్థాపనకు అందరం కష్టపడదాం.

Leave a Reply