Telangana News తెలంగాణ

నిజాముద్దీన్.. నిజం సమాధి చేసింది!

Full story
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్

నేను రాజకీయం చేయను… కానీ మీరు సమర్థంగా పనిచేయాలని చెప్పాను: చంద్రబాబు

Full story
Telangana News తెలంగాణ

సేవా కార్యక్రమాల్లో విశ్వహిందూ పరిషత్

Full story

నోటా…చెల్లని ఓటేగా…ఉపయోగమేమిటి?-జనంలో ఎన్నికల పట్ల పెరుగుతున్న నిర్లిప్తత!

05/16/2019 17:46:55 నోటా...చెల్లని ఓటేగా...ఉపయోగమేమిటి?-జనంలో ఎన్నికల పట్ల పెరుగుతున్న నిర్లిప్తత! భారత ప్రజాస్వామ్యంలో డొల్లతనం ఎక్కడ ఉందంటే ఏమాత్రం ఆలోచించకుండా ఎవరైనా చెప్పే జవాబు మన ఎన్నికల ప్రక్రియలో ఉందనే. ఎందుకంటే...ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగి...ప్రజాతీర్పు కోరడానికి ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చేది సరిగ్గా ఎన్నికల ముందే. అలాగే ....

Continue reading

నకిలీ ఐపీఎస్ అరెస్టు

నకిలీ ఐపీఎస్‌గా చలామణి అవుతూ మోసాలకు పాల్పడుతున్న గురువినోద్ కుమార్ రెడ్డిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, ఐపీఎస్ కావాలన్న తన కల నెరవేరకపోవడంతో గురువినోద్ 'నకిలీ ఐపీఎస్‌గా' మారాడని ....

Continue reading

పెరిగిపోతున్న నిరుద్యోగం

ఎన్ఎస్ఎస్ఓ ఈ నివేదికను అధికారికంగా విడుదల చేయకున్నా.. అందులోని వివరాలను ఆ మీడియా సంస్థ తమ కథనంలో ఉటంకించడంతో ఇది కాస్తా రాజకీయ వివాదానికి తెరతీసింది.2017జూలై నుంచి 2018 జూన్ మధ్య దేశంలో నిరుద్యోగ రేటు 6.1శాతంగా నమోదైందని పేర్కొంటూ ఎన్ఎస్ఓస్ఓ ఞక నివేదిక వెల్లడించినట్లు ఆ కథనం ....

Continue reading

ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని

ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని అభివృద్ధిబాటలోకి తీసుకెళ్లారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కొనియాడారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీకి మళ్లీ అధికారం దక్కకుండా చేసేందుకే.. ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. యూపీ ప్రజలకు మోదీ చాలా మేలు చేశారనన్నారు. మోదీ ఐదేళ్లలో 24 లక్షల మంది పేదలకు ఇళ్లు ....

Continue reading

ప్రయాణికుల అప్రమత్తంతో తప్పిన ముప్పు

కోదాడలో తృుటిలో పెను ప్రమాదం తప్పింది. రహదారిపై  కోదాడ నుంచి హుజూర్‌నగర్ వైపు వెళుతున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దీనిని పసిగట్టిన డ్రైవర్ వెంటనే గమనించి కారులో ఉన్న వారిని అప్రమత్తం చేసి, అందరిని కిందకి దించేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు ....

Continue reading

శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశము ఉన్నదా?

క|| ఇందు గల డందు లేడని, సందేహము వలదు, చక్రి సర్వోపగతుం, డెం దెందు వెదకి చూచిన, నందందే కలడు, దానవాగ్రణి ! వింటే. తండ్రీ ! శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశము ఉన్నదా? ఎక్కడ ఎక్కడ వెతికి చూస్తే అక్కడ ఉంటాడు నారాయణుడు. వ్యాపకత్వము చేత అన్నిటి యందు ....

Continue reading

20 కోట్లు మ్యాటర్ నిజమేనా?

గత కొద్ది కాలంగా డైరక్టర్‌గా హిట్ కొట్టలేకపోతున్న దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఆయన కసిగా తీస్తున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రం చివరి దశకు వచ్చింది.ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా,నిధీ అగర్వాల్, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి డబుల్ దిమాక్‌ అనేది ట్యాగ్‌ లైన్‌.ఈ సినిమాతో పూరి ....

Continue reading

ఇంటర్నేషనల్ స్విమ్మర్ ఎంబీ బాలకృష్ణన్ మృతి

భారత దిగ్గజ స్విమ్మర్, పలు ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధించిన ఎంబీ బాలకృష్ణన్, చెన్నై సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.తన బైక్‌పై ఇంటికి వెళుతూ అదుపుతప్పిన ఆయన, ఓ లారీని ఢీకొనగా, లారీ చక్రాలు అతనిపై నుంచి వెళ్లాయి.ఇటీవల జరిగిన దక్షిణాసియా క్రీడల్లో ....

Continue reading

‘సైరా’కు అడుగడుగునా అడ్డంకులే

చిరంజీవి హీరోగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న 'సైరా' సినిమాకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇప్పటికే కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రెండు సెట్లు వృథా అయిన సంగతి తెలిసిందే.  తాజాగా, రష్యాకు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ మృతిచెందాడు. టూరిస్ట్ వీసాపై మార్చిలో హైదరాబాద్ ....

Continue reading

జగన్ కోసమే

జగన్ సీఎం కావాలని శ్రీ వెంకటేశ్వరుడిని కోరుకున్నానని వైసీపీ నాయకుడు, ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ అన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఆయన సందర్శించుకున్నారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇంత వరకూ తన కోసం స్వామి వారికి ఏ మొక్కూ మొక్క లేదు, తలనీలాలు ఇవ్వలేదని అన్నారు. జగన్ ....

Continue reading

ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్ పై హైకోర్టు విచారణ

తాము కాంగ్రెస్ పార్టీ లో విలీనం కాలేదని కోర్టు కు తెలిపిన పిటిషనర్ తరపు న్యాయవాది.ఎమ్మెల్సీల తరపు వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సల్మాన్ ఖుర్షీద్.రాహుల్ గాంధీని మర్యాద పూర్వకంగా మాత్రమే కలిసారాని దానిని కొన్ని మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేసారని కోర్టు కు తెలిపిన ....

Continue reading

ముందస్తు బెయిల్‌ను తిరస్కరించిన ధర్మాసనం

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ తెలంగాణ హైకోర్టులో నేటి ఉదయం ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా,దాన్ని తిరస్కరిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.సెక్షన్ 41 కింద నోటీసులు పంపినా, గడువులోగా ఆయన స్పందించక పోవడంతో అరెస్ట్ తప్పదని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఆయన తరఫున హైకోర్టుకు హాజరైన ....

Continue reading