Editorials

జగన్‌కు ఝలక్‌ల మీద ఝలక్కులు!

Full story
Movie News సినిమా

చిరంజీవి,బాలకృష్ణ.. మధ్యలో తలసాని!

Full story
National News జాతీయం

తెలంగాణకు నష్టం ఉండకపోవచ్చు

Full story

మల్లన్నసాగర్ ఆపే ప్రసక్తే లేదు

 పరిహారం తీసుకోండి : తెలంగాణ హైకోర్టు  సూర్యప్రతినిధి-హైదరాబాద్: మల్లన్న సాగర్ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. నిర్వాసితుల పిటిషన్ పై గురువారం విచారించిన ఉన్నత న్యాయస్థానం పరిహారం తీసుకోవాలని వారికి సూచించింది. పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగితే..తిరిగి తమ వద్దకు రావొచ్చని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు పరిహారం తీసుకోని చెక్కులను 46 మంది నిర్వాసితుల తరఫు న్యాయవాదికి ప్రభుత్వం అందజేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన అన్ని పిటిషన్లనూ కలిపి విచారిస్తామని […]

కౌంటింగ్ కు పకడ్భందీ ఏర్పాట్లుకలెక్టర్ పి.ఎస్.ప్రద్యుమ్న

సూర్య ప్రతినిధి-చిత్తూరు : ఈ నెల 23 వ తేది గురువారం జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి ఏర్పాట్లన్నీ పకడ్భందీగా చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి.ఎస్.ప్రద్యుమ్న పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా సచివాలయం లో ఈ నెల 23 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లలో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి […]

వైసీపీకి లాభం చేకూరే విధంగా బీజేపీ వ్యవహరిస్తోంది చలమలశెట్టి రామానుజయ

సూర్య ప్రతినిధి–అమరావతి : రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో రివ్యూ జరిగితే ఆ రివ్యూలో రాజేష్ అనే బీజేపీ నాయకుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ వైసీపీకి లాభం చేకూరేలాగ వ్యవహరించారని మాజీ కాపు కార్పొరేషన్ ఛైర్మన్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరి చలమలశెట్టి రామానుజయ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన ఉండవల్లిలోని ప్రజావేదిక సమీపంలోని మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ రాజంపేట బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి విత్ డ్రా చేసుకునే విధంగా అక్కడ సొమ్ము చేతులు […]

నోటా…చెల్లని ఓటేగా…ఉపయోగమేమిటి?-జనంలో ఎన్నికల పట్ల పెరుగుతున్న నిర్లిప్తత!

05/16/2019 17:46:55 నోటా…చెల్లని ఓటేగా…ఉపయోగమేమిటి?-జనంలో ఎన్నికల పట్ల పెరుగుతున్న నిర్లిప్తత! భారత ప్రజాస్వామ్యంలో డొల్లతనం ఎక్కడ ఉందంటే ఏమాత్రం ఆలోచించకుండా ఎవరైనా చెప్పే జవాబు మన ఎన్నికల ప్రక్రియలో ఉందనే. ఎందుకంటే…ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగి…ప్రజాతీర్పు కోరడానికి ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చేది సరిగ్గా ఎన్నికల ముందే. అలాగే విపక్షంలో కూర్చుని ఐదేళ్లూ గడిపేసిన విపక్షం కూడా సరిగ్గా ఎన్నికల ముంగిటే అధికారంలో ఉన్న పార్టీ వైఫల్యాలను ఎండగట్టేందుకు సమయం ఉన్నట్లు వ్యవహరిస్తుంది. ఇక ఈ ఐదేళ్ల […]

నకిలీ ఐపీఎస్ అరెస్టు

నకిలీ ఐపీఎస్‌గా చలామణి అవుతూ మోసాలకు పాల్పడుతున్న గురువినోద్ కుమార్ రెడ్డిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, ఐపీఎస్ కావాలన్న తన కల నెరవేరకపోవడంతో గురువినోద్ ‘నకిలీ ఐపీఎస్‌గా’ మారాడని చెప్పారు.2017లో హైదరాబాద్‌లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో గురువినోద్ శిక్షణ పొందాడని చెప్పారు.అయితే, సివిల్స్‌కు ఎంపిక కాలేకపోవడంతో పక్కదారి పట్టాడని అన్నారు. ఓ తప్పుడు గుర్తింపు కార్డును […]

పెరిగిపోతున్న నిరుద్యోగం

ఎన్ఎస్ఎస్ఓ ఈ నివేదికను అధికారికంగా విడుదల చేయకున్నా.. అందులోని వివరాలను ఆ మీడియా సంస్థ తమ కథనంలో ఉటంకించడంతో ఇది కాస్తా రాజకీయ వివాదానికి తెరతీసింది.2017జూలై నుంచి 2018 జూన్ మధ్య దేశంలో నిరుద్యోగ రేటు 6.1శాతంగా నమోదైందని పేర్కొంటూ ఎన్ఎస్ఓస్ఓ ఞక నివేదిక వెల్లడించినట్లు ఆ కథనం పేర్కొంది. 1972-73 తర్వాత నిరుద్యోగ రేటు ఈ స్థాయిలో ఉండటం మళ్లీ ఇప్పుడే. పట్టణ ప్రాంతంలో నిరుద్యోగం 7.8శాతంగా ఉండగా.. గ్రామాల్లో 5.3శాతంగా నమోదైందని ఎన్‌ఎస్‌ఎస్ఓ నివేదికలో […]

ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని

ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని అభివృద్ధిబాటలోకి తీసుకెళ్లారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కొనియాడారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీకి మళ్లీ అధికారం దక్కకుండా చేసేందుకే.. ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. యూపీ ప్రజలకు మోదీ చాలా మేలు చేశారనన్నారు. మోదీ ఐదేళ్లలో 24 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించారని యోగి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని అభివృద్ధిబాటలోకి తీసుకెళ్లారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కొనియాడారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీకి మళ్లీ అధికారం […]

ప్రయాణికుల అప్రమత్తంతో తప్పిన ముప్పు

కోదాడలో తృుటిలో పెను ప్రమాదం తప్పింది. రహదారిపై  కోదాడ నుంచి హుజూర్‌నగర్ వైపు వెళుతున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దీనిని పసిగట్టిన డ్రైవర్ వెంటనే గమనించి కారులో ఉన్న వారిని అప్రమత్తం చేసి, అందరిని కిందకి దించేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్థమైపోయింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సంబంధిత వార్తలుకేసీఆర్ సర్కారుకు కాలం చెల్లిందిసాగు విధానం నియంత్రితమైంది కాదుచిరంజీవి,బాలకృష్ణ.. మధ్యలో తలసాని!తెలంగాణకు […]

శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశము ఉన్నదా?

క|| ఇందు గల డందు లేడని, సందేహము వలదు, చక్రి సర్వోపగతుం, డెం దెందు వెదకి చూచిన, నందందే కలడు, దానవాగ్రణి ! వింటే. తండ్రీ ! శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశము ఉన్నదా? ఎక్కడ ఎక్కడ వెతికి చూస్తే అక్కడ ఉంటాడు నారాయణుడు. వ్యాపకత్వము చేత అన్నిటి యందు నిండి నిబిడీకృతమై ఉంటాడు అన్నాడు. ఓహో! అలాగా ఈ స్తంభములో ఉంటాడా అన్నాడు? ఇప్పుడు వస్తున్నది నరసింహావతారము. పిల్లవాడు అంతటా ఉన్నాడు ఉన్నాడు అంటున్నాడు. హిరణ్యకశిపుడు మూడు […]

20 కోట్లు మ్యాటర్ నిజమేనా?

గత కొద్ది కాలంగా డైరక్టర్‌గా హిట్ కొట్టలేకపోతున్న దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఆయన కసిగా తీస్తున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రం చివరి దశకు వచ్చింది.ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా,నిధీ అగర్వాల్, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి డబుల్ దిమాక్‌ అనేది ట్యాగ్‌ లైన్‌.ఈ సినిమాతో పూరి కంబ్యాక్‌ అవుతారన్న నమ్మకం ట్రేడ్ వర్గాల్లోనూ క్రియేట్ అయ్యింది. దాంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయయి.ఈ నేఫధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్‌ హక్కుల్ని ఓ ప్రముఖ […]

ఇంటర్నేషనల్ స్విమ్మర్ ఎంబీ బాలకృష్ణన్ మృతి

భారత దిగ్గజ స్విమ్మర్, పలు ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధించిన ఎంబీ బాలకృష్ణన్, చెన్నై సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.తన బైక్‌పై ఇంటికి వెళుతూ అదుపుతప్పిన ఆయన, ఓ లారీని ఢీకొనగా, లారీ చక్రాలు అతనిపై నుంచి వెళ్లాయి.ఇటీవల జరిగిన దక్షిణాసియా క్రీడల్లో ఈత కొలనులో పతకం సాధించారు.చెన్నైలోని గిండీ ఇంజినీరింగ్‌ కాలేజిలో చదివిన బాలకృష్ణన్, ఆపై అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడ్డారు. కొన్నిరోజుల క్రితమే బాలకృష్ణన్ ఇండియాకు […]

‘సైరా’కు అడుగడుగునా అడ్డంకులే

చిరంజీవి హీరోగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ‘సైరా’ సినిమాకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇప్పటికే కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రెండు సెట్లు వృథా అయిన సంగతి తెలిసిందే.  తాజాగా, రష్యాకు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ మృతిచెందాడు. టూరిస్ట్ వీసాపై మార్చిలో హైదరాబాద్ కు వచ్చి, సైరాలో ఓ పాత్రను పోషిస్తున్న అలెగ్జాండర్ (38) అనే వ్యక్తి గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్‌ గేట్‌ నెంబర్‌–1 వద్ద అపస్మారక స్థితిలో కనిపించాడు. ఎండ వేడిమిని […]

%d bloggers like this: