Suryaa.co.in

Latest post

భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారా?

– సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ జంబో కమిటీతో ఏర్పాటుచేసిన టీటీడీ బోర్డు, వెంకన్న భక్తుల మనోభావాలతో ఆడుకునే విధంగా ఉందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్‌కు రాసిన లేఖలో ఆక్షేపించారు. ఇప్పటికే టీటీడీలో జరుగుతున్న కార్యక్రమాలపై భక్తులు ఆవేదనతో ఉన్నారన్నారు. టీటీడీ బోర్డును ప్రక్షాళన చేయాలని బాబు డిమాండ్…

ఓయూ చరిత్రలో నూతన అధ్యాయం.. ప్రిన్సిపల్‌గా ఆదివాసీ మహిళ

ఉస్మానియా యూనివర్శిటీ చరిత్రలోనే నూతన అధ్యాయం నమోదైంది. ఓయూ పీజీ లా కాలేజీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ గుమ్మడి అనురాధ నియమితులయ్యారు. బషీర్‌బాగ్‌లోని పీజీ లా కాలేజీ ప్రిన్సిపల్‌గా ఆమెను నియమిస్తూ, వీసీ ప్రొఫెసర్ రవీందర్ ఉత్తర్వులు జారీ చేయగా… గురువారం మధ్యాహ్నం ఆమె బాధ్యతలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం టేకులగూడెంలో జన్మించిన…

హైదరాబాద్ విమోచన దినం ఎందుకు జరపాలి?

– ఖాసీం రజ్వీ ఎవరు ? – ముస్లిమ్స్ MIM పార్టీ ఎలా పుట్టింది ? ఖాసిం రజ్వీ – హైదరాబాద్ చరిత్ర నిజాం ఉస్మాన్ అలీ ఖాన్.. అసిఫ్ ఝా VII.. ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడేందుకు.. ఇక్కడి ప్రజలను ఊచకోత కోసేందుకు లాతూర్ నుంచి వచ్చిన పరమ దుర్మార్గుడు ఖాసిం రజ్వీ.. ఖాసిం రజ్వీ…

రజాకార్ల పీడ..నిజాము చీడ!

1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకున్నారు.. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తనకు తాను స్వతంత్రుడిగాప్రకటించుకున్నాడు. హైదరాబాద్ అటు ఇండియాలో, ఇటు…

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వృద్ధి రేట్లపై టీడీపీ తప్పుడు లెక్కలు

– కరోనా సంవత్సరాన్ని కలిపి లెక్కలు గట్టి ఆర్థిక వృద్ధి కాలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు – కరోనాకు ముందు ఏడాది 2019-20లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 7.23% వృద్ధి – వ్యవసాయ రంగంలో 7.91%; పారిశ్రామిక రంగంలో 10.24% వృద్ధి… – 2020 – 21 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఇండెక్సులో ఏపీకి 3వ…

కురు సభను మించి.. కొండపై కొలువుదీరిన కొత్త బోర్డు

– రోజుకు రెండువేలమంది టికెట్లు కొత్త సభ్యులకే – ఇక కొండపై భక్తులకు రూములు కష్టమే – టీటీడీ బోర్డు మీటింగు రూము నుంచి హాలుకు – వెంకన్న ప్రతిష్ఠ పెంచిన జగనన్న ( మార్తి సుబ్రహ్మణ్యం) హమ్మయ్య.. గండం గడిచి పిండం బయటపడినట్లు.. ఎట్టకేలకు పాలకప్రభువులు టీటీడీ బోర్డు సభ్యులను ప్రకటించి, వెంకన్న భక్తుల…

టీడీపీ గ్రాఫ్ పైకా….కిందికా!?

2019 ఎన్నికల్లో కుదేలై పోయి….,రాష్ట్రాధికారాన్ని వైసీపీ కి అప్పగించేసిన తరువాత; టీడీపీ మళ్లీ ఇప్పుడు కోలుకుంటున్నది. కాలూ, చెయ్యీ కూడదీసుకుంటున్న వాతావరణం కనిపిస్తున్నది. నోరు పెగులుతున్నది. నారా లోకేష్ ను ముందు పెట్టి, చంద్రబాబు నాయుడు వెనుక నుంచి చక్రం తిప్పుతున్నారనే భావం రాజకీయ వర్గాల్లో ఉంది. డ్రైవింగ్ స్కూల్ వాళ్లు- స్టీరింగ్ చక్రం ముందు…

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు

83 నుంచి టిడిపి కి కోడెల చేసిన సేవలు మర్చిపోలేనివి.కోడెల కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం.చెత్త నా కోడుకులు ఈ రోజు రాష్టాన్ని పాలిస్తున్నారు.ముఖ్యమంత్రి మద్యం, మాంసం, చేపలు అమ్ముతాడా .చెత్త , మరుగు దొడ్లు పై పన్ను వేసే వాడికి చెత్త నా కొడుకు అనక ఏం అంటారు.నేను అధికారం లోకి వస్తే పెంచుకుంటూ…

వైఎస్సార్‌ ఆసరా పథకానికి కేబినెట్‌ ఆమోదం

– గృహ నిర్మాణానికి రూ.35 వేల రుణ సదుపాయం.. – 3 శాతం వడ్డీకే రుణాల పథకానికి మంత్రివర్గం ఆమోదం – విద్యా, వైద్య సంస్థల సదుపాయాల దాతల పేర్లు మైనార్టీలకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోద ముద్ర అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను …..

బాబు-కరువు కవల పిల్లలు

– జగన్ నాయకత్వంలోనే రైతాంగానికి సంపూర్ణ న్యాయం – రైతుల పేరును ఉచ్ఛరించే నైతిక అర్హతే బాబుకు లేదు – రెయిన్‌గన్‌లతో తుఫాన్లను సముద్రంలోనే అణిచివేస్తామని మాయమాటలు చెప్పింది బాబు కాదా..? – రైతులను ముంచింది మీరే అని ఒప్పుకుని ఆ తర్వాతే రోడ్ల మీదకు రండిః ఎమ్మెల్యే కాకాణి గోవర్థన రెడ్డి – రైతు…