నేడు తెలంగాణ కేబినెట్‌ భేటీ..

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనుంది.. ప్రపంచాన్ని భయపెడుతోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌తో పాటు.. పలు కీలక అంశాలపై చర్చించనుంది కేబినెట్.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ నియంత్రణ చర్యలపై ఫోకస్‌ పెట్టనున్నారు.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై...

పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ తగ్గించేదాకా….బీజేపీ దశల వారీ ఉద్యమం

• పార్టీ రాష్ట్ర నేతలు, వివిధ మోర్చాలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమావేశం • అన్ని మండల కేంద్రాల్లో ఎద్దుల బండ్లపై బీజేపీ కార్యకర్తల ధర్నాలు • డిసెంబర్ 1న బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో ప్లకార్డులు, నల్లబ్యాడ్జీలతో నిరసన •...

దివాళా దిశగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. మేధావులు మేల్కోవాలి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా వైపు పయనిస్తోందని కాగ్ నివేదిక చెబుతున్నందున.. ఇప్పటికైనా మేధావులు స్పందించాని అమరావతి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ సంఘం కోరింది. రానున్న తరాలకు ఆస్తులకు బదులు అప్పులు ఇచ్చే దుస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అత్యంత ఆందోళనకరంగా...

శివశంకర్ మాస్టర్ మృతితో సినీపరిశ్రమ కళామతల్లి ముద్దు బిడ్డను కోల్పోయింది

- నారా చంద్రబాబు నాయుడు నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ మృతి బాధాకరం. శివశంకర్ మాస్టర్ మృతితో సినీ పరిశ్రమ కళామతల్లి ముద్దుబిడ్డను కోల్పోయింది. శివశంకర్ తన నృత్యం,నటనతో లక్షలాదిమంది అభిమానులు సంపాదించుకున్నారు. శివశంకర్ మాస్టర్ భారతీయ చిత్ర పరిశ్రమలోని 10...

శివశంకర్ మాష్టర్ కన్నుమూత యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు

- మెగాస్టార్ చిరంజీవి కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా సోకడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల చిరంజీవి సంతాపం తెలిపారు. ‘శివ శంకర్ మాస్టర్ మరణ వార్త నన్ను కలచి వేసింది. శివ...

ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ కన్నుమూత

హైదరాబాద్ : శివశంకర్ మాస్టర్(72) అనారోగ్యంతో కన్నుమూశారు.కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు శివశంకర్ మాస్టర్.ఇటీవల కరోనా భారినపడ్డ శివశంకర్ మాస్టర్ కుటుంబం ..కరోనా బారిన పడిన దగ్గరనుంచి ఆయన ఆరోగ్యం విషమించింది.  ఆయన...