Suryaa.co.in

Latest post

ప్రభుత్వ అధినేతగా ముల్లా మహమ్మద్ హసన్

అఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబాన్ల ప్రభుత్వ అధినేతగా ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ పేరు ఖరారైంది. తాలిబాన్ల అత్యున్నత నిర్ణాయక మండలి అయిన ‘రెహబరీ షురా’ ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చింది. ముల్లా హసన్ ప్రస్తుతం ‘రెహబరీ షురా’ కమిటీకి అధినేతగా కీలక పాత్ర వహిస్తున్నారు. ప్రస్తుతం కాందహార్‌లో ఉంటూ వ్యవహారాలు నడిపిస్తున్నారు….

ఉచిత పథకాలపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం

-మీ వల్లే బద్ధకం.. కొన్నాళ్లైతే అన్నం వండి తినిపిస్తారేమో – కేంద్ర, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశo మా పార్టీని గెలిపిస్తే ఇంటికో వాషిన్ మెషీన్..! నన్ను గెలిపిస్తే మహిళలకు ఉచితంగా బంగారం ఇస్తాం..! మా అభ్యర్థిని సీఎం చేస్తే ప్రతి ఇంటికీ నెలకు రూ.10 వేలు..!ఎన్నికల్లో ఇలాంటి ఉచిత హామీలు ఎక్కువయ్యాయి….

అక్టోబర్ 1 నుంచి అలిపిరి మార్గం ప్రారంభం

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరి మెట్ల మార్గంలో నడుస్తూ కొండపైకి వెళుతుంటారు . నడుచుకుంటూ కొండ పైకి ఎక్కి తమ మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. కొండపైకి వెళ్ళడానికి రెండు మెట్లు మార్గాలు ఉన్నాయి.ఒకటి అలిపిరి మెట్లు మార్గం.మరొకటి శ్రీవారి మెట్టు మార్గం. ఎక్కువమంది అలిపిరి మార్గం ద్వారానే కొండ ఎక్కుతుంటారు….

working effectively in controlling the prices of essential commodities

– 6 thousand 365 cases have been registered across the state – Minister of State for Civil Supplies Kodali Nani Gudivada, Sep 7: State Minister for Civil Supplies and Consumer Affairs Kodali Srivenkateswara Rao (Nani) has said that the Department…

Achieving better results than last year in the field of weights and measures

– Rs. 6.59 crore stamping fees – Compounding fees of Rs.3.69 crore were collected – Minister of State for Civil Supplies Kodali Nani Gudivada, September 7: Weights and Measures Department is achieving better results across the state, compared to last…

నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో సమర్ధవంతంగా పనిచేస్తున్నాం

– రాష్ట్రవ్యాప్తంగా 6 వేల 365 కేసులు నమోదు చేశాం – రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, సెప్టెంబర్ 7: రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో తూనికలు, కొలతల శాఖ సమర్ధవంతంగా పనిచేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. ధరలను…

తూనికలు, కొలతల శాఖలో గత ఏడాదికి మించి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం

– ఐదు నెలల్లోనే రూ. 6.59 కోట్ల స్టాంపింగ్ ఫీజులు – రూ.3.69 కోట్ల కాంపౌండింగ్ ఫీజులను వసూలు చేశాం – రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, సెప్టెంబర్ 7: తూనికలు, కొలతల శాఖలో రాష్ట్రవ్యాప్తంగా మెరుగైన ఫలితాలను సాధిస్తున్నామని, గత ఏడాదితో పోల్చితే ఇదే సమయానికి రూ. 82 లక్షల…

కోవిడ్ టీకాపై అపోహలు అవసరం లేదు: ఉపరాష్ట్రపతి

– స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగురాష్ట్రాల్లోని మూడు కేంద్రాల్లో ఉచిత కోవాగ్జిన్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకాకరణ ఒక్కటే సరైన ప్రత్యామ్నాయమని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. టీకాకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహలు, ఆందోళనలను పరిష్కరించడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన…

మహావృక్షం కింద బయటపడిన శివలింగం

అది తమిళనాడు రాష్ట్రంలోని ఇయ్యలూరు అనే గ్రామం. అక్కడ ఓ పెద్ద మహావృక్షం దశాబ్దాల నుంచి ఉంది. అయితే ఆ చెట్టు కింద శివలింగం ఉందని గ్రామస్తులను ఈమధ్యనే తెలిసిందట. దాంతో పొక్లయినరు తెప్పించి, ఆ చెట్టు వేర్లలో ఉన్న శివలింగాన్ని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. తవ్వకం సందర్భంలో తొలుత ఒక రాయి తగలడంతో,…

వినాయక మండపాలకు అనుమతివ్వండి: కన్నా

విజయవాడ: వినాయకచవితి పండగపై జగన్ ప్రభుత్వం విధించిన ఆంక్షలపై తక్షణం జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ గవర్నర్‌ను కోరారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర నేతలతో కలసి, ఆయన గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. ఏ మతానికీ లేని ఆంక్షలు కేవలం హిందువులకే విధించడం వల్ల,…