Suryaa.co.in

Latest post

ప్రైవేట్ స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు

– మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కులేదని స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు  ఏపీలోలో జరిగే వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది. ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కులేదని హైకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒకేసారి ఐదుగురికి…

ప్రభుత్వానికి చెందిన ఆస్తులపై జగన్మోహన్ రెడ్డి గద్దలా వాలిపోతున్నాడు

• రూ.1500కోట్ల విలువైన స్టేట్ గెస్ట్ హౌస్ ని రుద్రాభిషేక్ అనే కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించడానికి సిద్ధమయ్యాడు • రుద్రాభిషేక్ సంస్థకు ఉన్న అనుభవం ఏమిటి? అసలు ఆ సంస్థ ఎవరిది? • ఎలాంటి టెండర్లు పిలవకుండా సదరు సంస్థకు రాష్ట్ర అతిథిగృహాన్ని ఎలా అప్పగిస్తారు? • ఏపీ బిల్డ్ కార్యక్రమాన్ని హైకోర్టు అడ్డుకోవడంతో, ముఖ్యమంత్రి…

జగన్ రెడ్డి పాలనలో సంక్షోభంలో వ్యవసాయరంగం

ఈ నెల 13 నుంచి 17 వరకు రైతు కోసం పోరుబాట ఘనంగా తెలుగు రైతు రాష్ట్ర కార్యవర్గం ప్రమాణస్వీకారోత్సవం రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. ఈ దిశగా తెలుగు రైతు రాష్ట్ర కార్యవర్గం సమాయత్తం కావాలి. జగన్ రెడ్డి…

దేవినేని అవినాష్ ది గ్రామ వాలంటీర్ స్థాయి

దేవినేని అవినాష్ వార్డు వాలంటీర్ కి తక్కువ, గ్రామ వాలంటీర్ కి ఎక్కువ. లోకేష్ గారి గురించి వాలంటీర్ స్థాయి ఉన్న దేవినేని అవినాష్ మాట్లాడటం హాస్యాస్పదం. వెనకటికి ఎవడో పిలిచి పిల్లనిస్తే పెళ్లాడకుండా పారిపోయినట్లు గుడివాడ రాజకీయం చూసుకోరా మగడా అని అవినాష్ కి తెలుగుదేశం బాధ్యతలు అప్పగిస్తే…పారిపోయి వైసీపీలో చేరారు.గుడివాడ నియోజకవర్గ బాధ్యతలు…

థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాసుపత్రిలో పీఎస్ఏ ప్లాంట్ ను ఏర్పాటు చేశాం

– 140 ఆసుపత్రుల్లో ఏర్పాటుకు సీఎం జగన్ చర్యలు – రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, సెప్టెంబర్ 8: కరోనా థర్డ్ వేవ్ సన్నద్ధతపై ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, దీనిలో భాగంగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్ ను…

గుడివాడ – కంకిపాడు రోడ్డు విస్తరణ,అభివృద్ధి పనులు ప్రారంభం 

– 10 మీటర్ల సీసీ, బీటీ రోడ్లను నిర్మిస్తున్నాం – బెడ్ లెవల్‌కు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు – రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, సెప్టెంబర్ 8: గుడివాడ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గుడివాడ – కంకిపాడు ప్రధాన రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు బుధవారం…

ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై దోపిడి

-పన్నుల పేరుతో పరిమితికి మించిన భారం – రెండున్నరేళ్ల పరిపాలనలో అస్తవ్యస్తంగా విద్యుత్ రంగం – శాసనసభ సభ్యులు ఏలూరి సాంబశివరావు వైసీపీ ప్రభుత్వం ట్రూ అప్ అనే కొత్త పద్దతిలో విద్యుత్ వినియోగదారులను దొడ్డిదారిన దోపిడీ చేస్తోందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపడాన్ని ఆయన…

చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి నేతృత్వంలో 75 వేల వినాయక విగ్రహాల పంపిణీ

* పర్యావరణ హితం.. కరోనా కట్టడి నేపథ్యం * ఒక్క అడుగు గణేష విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో.. * వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యావరణ హితం.. కరోనా కట్టడి కోసం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఒక్క అడుగు చొప్పున తయారు చేసిన 75 వేలకు పైగా గణేష విగ్రహాల…

విస్తరాకులో పిండి గణపతిని ఆవాహన చేసిన బీజేపీ

– ఏపీలో జగన్ సర్కారుకు వినూత్న నిరసన గుంటూరు: వినాయక మండపాలకు అనుమతినివ్వాలని డిమాండ్ చేస్తూ, విస్తారకులో పిండి గణపతిని ఆవాహన చేసి, పంచోపచార పూజ చేసి, హిందువులపై వివక్ష కలిగిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి మనసుని మార్చాలని ఆ వినాయకుడినే కోరుకోవడం జరిగింది. 1892 లోనే సామూహిక బహిరంగ మండపాలలో వినాయకచవితిని జరపడం…

వెంకటేశ్వరస్వామికి నామాలు (ఊర్ధ్వపుండ్రం)ఎందుకు పెడతారు?

శ్రీ మహావిష్ణువు ధరించి, మానవుడు తన ఉజ్జీవనానికి ఇలా ధరించాలని చెప్పినదే ఊర్ద్వ పుండ్రం. “పూడి – ఖండనే ” అనే సంస్కృత దాతువునుఅనుసరించి అజ్ఞానాన్ని, కర్మపాశాన్ని ఖండించేది పుండ్రం. సత్వగుణం మనిషిని ఉన్నతమైన మార్గంలో, ఉత్తమ లక్ష్యం వైపు నడుపుతుంది. తెల్ల నామాలు సత్వగునాన్ని, దానివల్ల కలిగే ఉద్రేకరహిత స్థితిని తెలియజేస్తాయి. అది పునాదిగా…