Suryaa.co.in

Andhra Pradesh Telangana

త్వరలో అందుబాటులోకి రాజమండ్రి టు ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే

తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నిర్మిస్తున్న కొత్త రహదారి. ఇది ఖమ్మం జిల్లా దేవరపల్లి నుండి ప్రారంభమై, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మీదుగా ఖమ్మం వరకు, అక్కడి నుండి హైదరాబాద్ వెళ్లుతుంది.ఈ రహదారి నిర్మాణం పూర్తయితే, హైదరాబాద్ నుండి విశాఖపట్నం మధ్య 125 కి.మీ దూరం తగ్గుతుంది.

LEAVE A RESPONSE