Suryaa.co.in

Telangana

అంబేద్కర్ వర్ధంతి నాడు ఆంక్షలా ?

– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్ : రాజ్యాంగ నిర్మాతకు నివాళులు అర్పించడానికి నిర్భంధమా ? ఇది ప్రజా ప్రభుత్వమా ? ప్రజలను హింసించే ప్రభుత్వమా ? రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని దేశమంతా తిరుగుతాడు. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాయడం కానరావడం లేదా ? దేశంలోనే 125 అడుగుల అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించడానికి అవకాశం ఇవ్వరా ?

LEAVE A RESPONSE