అన్నవరం దేవస్థానం ఇంచార్జ్ ఈఓగా ఆర్ జె సి సురేష్ బాబు నియామకం

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఇన్ఛార్జి ఈవోగా రాజమండ్రి ఆర్ జె సి సురేష్ బాబును ఇన్ఛార్జి ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు మంగళవారం వెలువడ్డాయి.ప్రస్తుతం ఈవోగా కొనసాగుతున్న వేండ్ర త్రినాధ రావు నెల రోజుల పాటు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో అతను స్థానంలో ఆర్ జె సి సురేష్ బాబును నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది…