Suryaa.co.in

PRAJADARBAR

తొలగించిన రేషన్ కార్డులు, పెన్షన్ లు పునరుద్ధరించండి!

15వ రోజు నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ అమరావతి: గత ప్రభుత్వ హయాంలో తొలగించిన పెన్షన్ లు, రేషన్ కార్డులు పునరుద్ధరించి ఆదుకోవాలంటూ ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ, శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న“ప్రజాదర్బార్ కు” విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. 15వ రోజు “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున…