అవినాశ్‌రెడ్డిని కేసునించి త‌ప్పించేందుకు సిట్ బృందాన్ని మార్చేసింది

– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి బంధువు, క‌డ‌ప ఎంపీ అవినాశ్ రెడ్డికి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించే వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకోవ‌డంతో మ‌రిన్ని అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి. ద‌స్త‌గిరి వాంగ్మూలం ప్ర‌కారం గొడ్డ‌లిపోటు సూత్ర‌ధారి వైఎస్ అవినాశ్‌రెడ్డి. అవినాశ్‌రెడ్డిని ఈ కేసునించి త‌ప్పించేందుకు సిట్ బృందాన్ని మార్చేసింది, సీబీఐ విచార‌ణ వ‌ద్ద‌న్న‌ది వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి. మీ బ్లూ మీడియాలో ఈ వైఎస్సాసుర ర‌క్త‌చ‌రిత్ర గురించి ఎప్పుడు రాయిస్తారో?

Leave a Reply