Suryaa.co.in

National

సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి ‘వందే భారత్ స్లీపర్’

సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందే భారత్ స్లీపర్ నడిపేందుకు రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది.. 1,667 కి.మీ దూరాన్ని ఈ రైలు ఒక్క రోజు లోనే చేరనుంది. ఢిల్లీలో రాత్రి 8.50కు బయల్దేరే ఈ రైలు తర్వాతి రోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ రానుంది. థర్డ్ AC ధర ₹3600, సెకండ్ AC ధర ₹4800, ఫస్ట్ AC ధర ₹6వేలు వరకూ ఉండొచ్చు.

LEAVE A RESPONSE