Suryaa.co.in

Andhra Pradesh

విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ క్రియాశీల సభ్యుల సమావేశం

విజయవాడ : భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ క్రియాశీల సభ్యుల సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి ఆంధ్ర ప్రదేశ్ సంఘటన మంత్రి మధుకర్ జీ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ , బిజెపి స్టేట్ మీడియా ఇన్ ఛార్జ్ పాతూరి నాగభూషణం పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పరిపాలన, సాధించిన విజయాల గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వేదికపై పొత్తంశెట్టి నాగేశ్వరరావు, కోలపల్లి గణేష్, సయ్యద్ బాషా, కాకాణి తరుణ్ తదితరులు పాల్గొని మిగతా రెండు అంశాలపై వక్తలు మాట్లాడారు.

LEAVE A RESPONSE