Advertisements

సొంత ఊర్లకు వెళ్ళడానికి అనుమతి కోసం..

మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పలు కంపనీలు అన్ని మూసి వేయడంతో హాస్టల్ లలో ఉన్న విద్యార్థులు,ప్రైవేట్ ఉద్యోగులు తమ తమ సొంత ఊర్లకు వెళ్ళడానికి అనుమతి పత్రాల కోసం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో బారులు తీరారు ఒక్కొకరికి పోలీసులు అనుమతి పత్రాలు జారీ చేస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: