Suryaa.co.in

National

రాష్ట్రపతి భవన్‌లో మోగనున్న పెళ్లి బాజాలు

ఢిల్లీ లోని రాష్ట్రపతి భవ‌న్‌లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. రాష్ట్రపతి భవన్‌లో PSOగా పూనమ్‌ గుప్తా సేవలందిస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌ లోని మదర్‌ థెరెసా క్రౌన్‌ కాంప్లెక్స్‌లో ఆమె వివాహానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేకంగా అనుమతి మంజూరు చేశారు. CRPF అసిస్టెంట్‌ కమాండెంట్‌ అవనీశ్‌ కుమార్‌తో ఫిబ్రవరి 12న పూనమ్‌ వివాహం జరగనుంది. MP లోని శివపురికి చెందిన ఆమె.. రిపబ్లిక్ డే కవాతులో CRPF మహిళా దళానికి సారథ్యం వహించారు.

LEAVE A RESPONSE