Suryaa.co.in

Andhra Pradesh

భువనేశ్వరికి తిరుపతిలో స్వాగతం

తిరుపతి జిల్లాలో బుధవారం నుంచి జరగనున్న నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనేందుకు నారా భువనేశ్వరి తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో భువనేశ్వరి కి పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి , కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, పార్టీ నేతలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, ఇతర నేతలు ఉన్నారు.

LEAVE A RESPONSE