యాదాద్రి నిర్మాణం అద్భుత కళాఖండం

– మంత్రి మంత్రి తలసాని

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నే దేవాలయాల అభివృద్ధి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సిద్దిపేట జిల్లాలోని కొమురవెళ్లి మల్లన్న ను, కొండ పోచమ్మ అమ్మవారి ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న మంత్రి.

కొమురవెళ్లి ఆలయం వద్ద భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే. గతంలో ఎన్నడూ లేని విధంగా కొమురవెళ్లి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అన్ని

రహదారుల అభివృద్ధి, వసతి కోసం కాటేజెస్, త్రాగునీటి సౌకర్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కొండ పోచమ్మ ఆలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి 10 కోట్ల రూపాయలు మంజూరు చేశారు . యాదాద్రి నిర్మాణం అద్భుత కళాఖండం. భద్రాచలం, వేములవాడ దేవాలయాలను తెలంగాణ

ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు.

గత పాలకులు ప్రజల బాగోగులు పట్టించుకోలేదు… నేడు ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే విమర్శలు చేస్తున్నారు. 74 ఏండ్ల గోస నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు విముక్తి లభించింది.

Leave a Reply