పెద్దాయనను క్షోభపెట్టి, తాలిబన్లలా పైశాచిక ఆనందం పొందుతారా?

– అధికారం, అహంకారంతో విర్రవీగకండి. మీకున్నది ఏంటి.. మాకులేనిదేంటి?
– మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు
ఉచ్ఛంనీచం, మానవత్వం, చీమునెత్తురు లేని వైసీపీనేతలు, వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో పద్ధతిగా సభ్యతతో వ్యవహరిస్తుందని ఎవరూ అనుకోవడం లేదని, టీడీపీ సీనియర్ నేత, మాజీఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎద్దేవాచేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలు …
ఫ్యాక్షనిస్ట్, ఆర్థికనేరగాడు, 16నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే, అతనికింద ఉండే వాళ్ల భాష, రాష్ట్రంలో శాంతి భద్రతలు, అసెంబ్లీలో మాటలు ఎలా ఉంటాయో, అలానేఉన్నాయి. అధికారం శాశ్వతంకాదని గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి. ప్రపంచం గర్వించే స్టేట్స్ మెన్ ను ఉద్దేశించి అంబటిరాంబాబు, కొడాలినానీ, వల్లభనేని వంశీలు మాట్లాడినమాటలు, వెకిలివేషాలు హేయాతిహేయం. అంబటి రాంబాబు వీడియోలు బయటకువచ్చాయి. సౌజన్యతో, సంజనతో ఆయన మాట్లాడినమాటలు, వెదవ్వేషాలు ఎవరూ మర్చిపోలేదు.
ఒకఛానల్ కి లైవ్ లోదొరకిన అంబటీ.. సిగ్గు,శరం నీతిజాతిలేని కుక్కా.. వెధవా నువ్వు చంద్రబాబుని అంటావా? నీ బతుకు, నీ రాసలీలల వ్యవహారం సంగతేంటి అంబటి? రెడ్ హ్యండెడ్ గా దొరికాకకూడా సిగ్గులేకుండా మాట్లాడతావా? ఆ వంశీ గాడి మాటలేంట్రా. మీ మీద, మీ బతుకుల మీద


 
కూడా ప్రజలకు అనేకసందేహాలున్నాయి.. మీరుకూడా డీఎన్ ఏ టెస్ట్ లుచేయించుకోండి. రాజకీయాలుచేయండిరా కొడకల్లారా.. రాజకీయాలు చేయకుండా ఇష్టానుసారం మాట్లాడతారా? ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ, రాష్ట్రాన్ని లూఠీచేసి, లక్షలకోట్లఅప్పులుచేసి, ప్రజలనుదోచుకుంటున్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో గెలవలేమన్న భయంతో, పోలీస్ యంత్రాంగాన్ని అడ్డంపెట్టుకొని ఒన్ సైడ్ చేసుకున్నారు. గీతదాటి మాట్లాడితే బలైపోతారు .
.ఖబడ్దార్ గుర్తుంచుకోండి. అప్పనంగా వచ్చిన అవినీతిసొమ్ముతో పెద్దాయన మానసికస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారేమో? మీ బాబాయ్ వివేకానందరెడ్డిని చంపిన విషయం సభ్యసమాజానికి తెలిసిందని, హత్యలో మీ పాత్ర, మీ ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్రఉందని తెలిసిందికాబట్టి, పెద్దమనిషిని మానసికక్షోభకు గురిచేస్తారా? ఈనాడు మీరుచేసింది..ఇంతటితో పోదు. మీ అధికారం, అహంకారం పతనమయ్యేరోజు మొదలైంది. మీరేంటో, మీ బతుకులేంటో ఆలోచించకోండి. మీ చాట భారతాలు బయటకు తీస్తే చాలా ఉన్నాయి. విచ్చలవిడిగా సంపాదించిన సొమ్ముతో మనిషిని దెబ్బతీయాలనుకుంటున్నారేమో..ఏమీ పీకలేరు మీరు. వెంట్రుకకూడాపీకలేరు గుర్తుంచుకోండి.
175 నియోజకవర్గాల్లో ఉన్నసైన్యం తలుచుకుంటే, మీరెక్కడుంటారో తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి రేపుజైల్లో ఉండి చిప్పకూడు తింటుంటే, ఎలా ఉంటుందో చూడాలని రాష్ట్రమంతా అనుకుంటోంది. తెలుగుదేశంపార్టీ నీడన ఒకపద్ధతిప్రకారం పెరిగాము. మీలా అరాచకాలు మేంచేసి ఉంటే, జగన్మోహన్ రెడ్డి అనేవ్యక్తి రాష్ట్రంలో తిరగేవాడా? తాలిబన్లలా పైశాచిక ఆనందానికి తెగబడు తున్నారు…ఏపీ ప్రజలు మిమ్మల్ని రాష్ట్రంనుంచి తరిమికొట్టకపోతేచూడండి. నిండుసభలో చంద్రబాబుకు జరిగిన అవమానాన్ని టీడీపీనేతలు,కార్యకర్తలు పట్టుదలగా తీసుకొని, వైసీపీని తరిమికొట్టేలా పనిచేయాలని పిలుపునిస్తున్నా?
అంబటి రాంబాబు, వల్లభనేనీ వంశీల పుట్టుకపై కూడా ప్రజలకు అనుమానాలున్నాయి..వారు డీఎన్ఏ టెస్ట్ చేయించుకొని వారి సచ్ఛీలత నిరూపించుకోవాలి. రాష్ట్రాన్నిలూటీచేసి, అప్పులపాలుచేసి, పోలీస్ యంత్రాంగంతోఎన్నికల్నివన్ సైడ్ చేసుకున్నవాళ్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా? బాబాయిని చంపింది వై.ఎస్.అవినాశ్ రెడ్డేనని తేలిపోవడంతో దాన్నికప్పిపుచ్చడానికే జగన్, అసెంబ్లీలో పెద్దాయని తిట్టించాడు. మీకున్నది…మాకు లేనిదేంటో ఆలోచించుకోండి. పెద్దాయనకన్నీళ్లలో మీరుకొట్టుకు పోయేరోజు వస్తుంది.

Leave a Reply