Suryaa.co.in

విద్యార్థుల ముఖాలపై  వైసీపీ రంగులు
Andhra Pradesh

విద్యార్థుల ముఖాలపై వైసీపీ రంగులు

Whats-App-Image-2021-12-04-at-09-31-54పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో గల జెడ్పీ హైస్కూల్లో దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చదువుకునే విద్యార్థులముఖాలకు వైసీపీ రంగులు వేసి కార్యక్రమాన్ని చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే కిలారి రోశయ్య .రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న హోం మినిస్టర్ మేకతోటి సుచరితకి ఒక సూటి ప్రశ్న దేవాలయం లాంటి చదువుకునే స్కూల్లో విద్యార్ధుల ముఖాలకు పార్టీ రంగులు వేసి కార్యక్రమం చెయ్యడంలో విద్యార్థులకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మీరు చెప్పాలి.

LEAVE A RESPONSE