ఎస్.. మోదీ ప్రభుత్వం మనకు 15 లక్షల కంటే ఎక్కువే ఇచ్చింది!

నాకు మోడీ ప్రభుత్వం 15 లక్షలు కన్నా ఎక్కువే ఇప్పుడు ఇచ్చినట్లు భావిస్తున్నా.
పైగా వడ్డీ బోనస్ లు కూడా వస్తున్నాయి అనిపిస్తుంది సుమీ !
జాకీర్ మొత్తం ఆస్తులు అన్ని వదిలేసి పారిపోయినపుడు..
మాల్యా ఆస్తులన్ని వేలం వేసినప్పుడు..
దావూద్ ఇబ్రహం విదేశాల్లో ఉంచుకున్న దొంగ సొమ్ము కూడా జప్తు చేసినపుడు..
3 లక్షల కోట్ల నల్ల ధనం అత్తారింటికీ దారి వెతుక్కుంటూ వచ్చినపుడు ..
500, 1000నోట్లు కాల్చి_ పారేసినపుడు , మిషనరిస్ సొమ్ము కు లెక్కలు అడిగినప్పుడు..
3 లక్షల డొల్ల కంపెనీల తాళాలు పగలి కొట్టినపుడు …
అసహనం అంటూ అరిచే గ్యాంగ్ లను ముఖం పగల కొట్టినపుడు..
స్విట్జర్లాండ్ నుండి అక్రమార్కుల గుట్టుమట్లు సంపాదించినందుకు..
చివరకు గోవులను స్మగ్లింగ్ చేసిన వెధవల ఆస్తులు కూడా జప్తు చేస్తున్నందుకు..
దొంగ బాబాలు సొమ్ము ప్రభుత్వానికి జమ అవుతున్నందుకు..
సాధ్వి , పురోహిత్ లాంటి దేశభక్తులు కు కటకటాల నుండి విముక్తి కలిగినందుకు..
ముస్లిం సోదరి లకు తలాక్ నిక్కా హలాల్ దారుణాలు నుండి విముక్తి కలిగినందుకు..
ఈ దేశం లో రొహ్యాంగులను _గురించి దొంగ ఏడుపులు_ వినబడినప్పుడు..
అంతేకాదు చైనా వాడు డోక్లాం _నుండి దౌడు తీసినపుడు..
పాకిస్తాన్ వెదవల్ని తెల్లారిగట్ల చప్పుడు లేకుండా మట్టు పెట్టినప్పుడు….
ప్రధాని మంత్రి మోదీ ఒక్కడే కాదు… దీనమ్మ జీవితం .. రాహుల్ బాబా కుటుంబంతో పాటు, మన మౌన సింగ్ నవరాత్రి పూజలు చేస్తున్నందుకు, నేనే 15 లక్షలు తిరిగి ఇవ్వాలి అనిపిస్తుంది.
అయినా సరే పెట్రోల్ 35 కు కొని, 70 కు మోడీ రాష్ట్రాలకు అమ్ముతున్నాడు అనే చవట వెధవలూ.. 【మిగతా 40 *రాష్ట్రప్రభుత్వాలు దొబ్బుతుంటేనోరు మెదపని గాడిదలు】
మరి ?…బియ్యం 32 కు కొని 1రూ కు ఇస్తుంటే ఎలా తీసుకుంటున్నారు ?
కిరోసిన్ ఎంతకు దొబ్బుతున్నారు ?
పంచదార పై సబ్సిడీ ఎంత ?
3 కోట్ల గ్యాస్ కనెక్షన్లు పేదలకుఉచితంగా ఎక్కడివి?
40 లక్షల టాయిలెట్స్ ఎవడివి ?
24 ×7 కరెంటు ఎక్కడిది?
రోడ్లు- రైళ్లు ఎన్నెన్ని అని చెప్పను ?
మర్చిపోయా . ఇరాన్ కు పెట్టిన చమురు అప్పు 7 బిలియన్ డాలర్లు ఎవడు తీర్చేడు ?
నేను 15 చెప్పాను ఇక్కడ.. ఇంకా 115 ఉన్నాయి..
లీటర్ కు 15 కి మీ వచ్చే 2 లక్షల ఖరీదైన మోటార్ బైక్ ఎక్కి .. మమతక్క , సోనియా వదిన , జయలలిత అమ్మ , చంద్రన్న , మాయావతి చెల్లి… వీళ్లంతా జిందాబాద్ అనే మీకు నరేంద్రమోదీ ఈ భూమిపుత్రుడు గా కనిపించటం లేదు కదా?
మాఈరు చిత్తుగా…మత్తుగా .. గమ్మత్తుగా తాగే మందు బాటిల్ ల రేట్లు పెరిగిపోతుంటే మీకవి కనబడవు?
సమస్య పెట్రోల్ ధర కాదు. మీకు అధికారం పోగానే దేశ ప్రగతి భరించలేక పోతున్నారు…అంతే కదూ ?
మూర్ఖపు సెక్యులర్ హిందువుల్లారా …అన్నీ తెలుసుకొని మాట్లాడండి.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు
9666606695