నిన్నటి వరకు కళకళలాడిన 2025వ సంవత్సరం ఈరోజుతో పాతబడిపోతుంది అంటున్నారు. అది మన పర్సెప్షన్ అనిపిస్తుంది. నిన్నటి మన ఆలోచన రేపటికి పాతబడిపోవచ్చు. కాలం పాతబడటం అనేది ఉండదు. భూమి మీద ప్రాణికోటి పుడుతుంది, పెరుగుతుంది, వృద్ధాప్యం వస్తుంది, కాలగర్భంలో కలిసిపోతుంది; కానీ కాలం నిరంతరం ఒకేలా ఉంటుంది.…
