Suryaa.co.in

Latest post

వద్దన్న విజయసాయి.. మళ్లీ ముద్దయ్యారా?

– ఉత్తరాంధ్ర పార్టీ పగ్గాలు మళ్లీ విజయసాయిరెడ్డికే – గతంలో ఆయనను అక్కడి నుంచి అర్ధంతరంగా తప్పించిన జగన్ – సజ్జల సలహా, సుబ్బారెడ్డి కోరిక మేరకు విజయసాయి ఔట్ – అప్పట్లో ఆయనపై వేగుల నిఘా – ఎన్నికల ముందు వైవి సుబ్బారెడ్డికి పట్టం కట్టినా ఫలించని వ్యూహం – ఉత్తరాంధ్రలో పార్టీ కోసం…

విద్యార్థుల జీవితాలలో విజయ దీపం వెలుగులు

– విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ: నేటితరం విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి సుజనా ఫౌండేషన్, క్రిస్ప్ సంస్థలు కృషి చేస్తున్నాయని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. సుజన ఫౌండేషన్ మరియు క్రిస్ప్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విశ్రాంత ఐఏఎస్ లు అంగన్వాడీలు,…

ప్రభుత్వ ఉద్యోగులకు హామీలు ఇచ్చారు.. మాట తప్పారు

– పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలు వెంటనే విడుదల చేయాలి – ఈనెల 23న నిర్వహించే క్యాబినెట్ లో చర్చించి, వెంటనే ప్రకటించాలని డిమాండ్ – మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా 3 శాతం కరువు భత్యం ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి…

సోషల్‌ మీడియాతో ఆ భూకంపం సృష్టిద్దాం

– దేశంలోనే బలమైన పార్టీగా ఎదగాలి – సంస్థాగతంగా వ్యవస్థీకృత నిర్మాణంతోనే అది సాధ్యం – ఇప్పుడు కష్టపడే వాళ్లకే అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయి – లోటుపాట్లు సరిదిద్దుకోవడానికి ఇప్పుడు తగిన సమయం – ఆ సమయం అవకాశం ఇస్తోంది.. సద్వినియోగం చేసుకుందాం – ప్రతి నియోజకవర్గంలో యథేచ్ఛగా పేకాట క్లబ్‌లు – ఇది సోషల్‌…

ఒక్క ‘సిక్సూ’ లేని కేబినెట్‌ మీటింగ్‌ ఎందుకు?

– ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలా రెడ్డి విమర్శ విజయవాడ: క్యాబినెట్ మీటింగ్ లో సూపర్ సిక్స్ లో ఒక్క సిక్స్ అయినా అమలు చేస్తారనుకున్నాం.. మహిళలకు శుభవార్త చెప్తారని భావించాం… ఉచిత సిలిండర్లు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం రెండూ బడ్జెట్ స్కీంలు.. బాబు సూపర్ సిక్స్ లు గాలికి కొట్టుకుపోయాయని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌…

కౌలు రైతులకు మానవతాదృక్పదంతో రుణాలివ్వండి

• ఐదేళ్ళలో 50 లక్షల ఎకారాలను ప్రకృతి సేద్యం కిందకు తేవాలని లక్ష్యం • వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకులు తగిన తోడ్పాటును అందించాలి • ఎంఎస్ఎంఇ రంగం ప్రోత్సాహానికి బ్యాంకులు ముందుకు రావాలి • సాంకేతికతను జోడించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పధకాలను ముందుకు తీసుకువెళ్ళాలి • వరదల్లో బ్యాంకులు అందించిన తోడ్పాటుకు ప్రభుత్వం తరపున…

సజ్జల రామకృష్ణ రెడ్డిని కచ్చితంగా అరెస్టు చేయాల్సిందే

సజ్జల రామకృష్ణారెడ్డి మరో శశికళ… ఆంధ్ర పోలీస్ పనితీరు సరిగా లేదు… వైసిపి నిందితులకు రాచ మర్యాదలా…?? బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ అమరావతి: గత వైసిపి ప్రభుత్వం లో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి, చంద్రబాబు ఇంటి పైన దాడి తదితర…

మార్పును ప్ర‌జ‌లు గ‌మ‌నించారా? మీడియా గుర్తించిందా?

– మెరుగైన వైద్య సేవ‌ల కోసం 30 అంశాల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక అమ‌లుపై ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ సుదీర్ఘ స‌మీక్ష‌ – గ‌త రెండు నెల‌ల్లో ఏమేర‌కు మార్పు తెచ్చార‌ని ప్ర‌శ్నించిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ – శుభ్ర‌త, సైనేజ్ బోర్డులు, ఓపీ రిజిస్ట్రేష‌న్ , రిసెప్ష‌న్, ఫీడ్ బ్యాక్ , హాజ‌రు నియంత్ర‌ణ‌,…

కేసీఆర్.. రచ్చబండకు రెడీనా?

– నేను సెక్యూరిటీ లేకుండానే వస్తా – కేసీఆర్, కేటీఆర్, హరీష్‌కు మోసీ ఒడ్డున ఇళ్లు ఇవ్వండి – ముగ్గురికీ భోజన సదుపాయాలు ఏర్పాటుచేయండని ఆదేశం – మీరు మూడు నెలలు అక్కడ ఉంటే నేను ప్రాజెక్టు విరమించుకుంటా – బీఆర్‌ఎస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సంచలన సవాల్ – మూసీ నదికి సంబంధించి జరిగిన ఒప్పందం…

ఎంపి కేశినేని చిన్నిను కలిసిన మంత్రి వాసంశెట్టి సుభాష్

విజయవాడ : కృష్ణ జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా నియ‌మితులైన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి వాసం శెట్టి సుభాష్ కి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వీరద్దరూ కాసేపు కృష్ణ‌,…