Monday, November 28, 2022
డా. యం. అఖిల మిత్ర,  ప్రకృతి వైద్యులు, బుద్ధా నేచర్ క్యూర్ సెంటర్ మారుతున్న జీవన శైలి అనేక రుగ్మతలకు దారి తీస్తోంది. బీపీ, హైపర్ టెన్షన్, డయాబెటిస్, కార్డియోవాస్కులర్ లాంటి అనేక రోగాల బారిన పడుతున్నారు. ఏ ఒక్కరికీ కూడా తాము ఫలానా వ్యాధితో  మూలంగా బాధపడుతున్నామని,  కంఠం మీద వచ్చేదాకా తెలియదు.  మితాహారం, కాలానుగుణ...
"బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఒక వైపు కాళ్ళూ చేతులు పడిపోయాయి. ఎన్ని మందులు వాడినా తిరిగిరాలేదు. వాటికి శక్తి రాలేదు". అని అంటుంటారు. కొంతమంది పక్షవాతం వచ్చాక పూర్తిగా బెడ్ కే పరిమితమౌతుంటారు. ఒక్కోసారి పక్షవాతం వచ్చి హాస్పిటల్ లో కోమాలోకి వెళుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?. పక్షవాతం లక్షణాలు కనబడగానే వెంటనే ఆసుపత్రికి...
బయట స్విచ్ వేస్తే హాలు లో లైట్ వెలగతాది అని ఓ సినిమాలో కామెడీగా అంటాడు.. అలాంటిదే ఈ రెఫర్డు పెయిన్.. మూలం పట్టుకోకుంటే వైద్యమంతా మారిపోతుంది,. అనవసర మందులు, అపార్ధాలు, వైద్యాలు జరిగిపోతాయి. గుండెలో నొప్పికి ప్రధాన కారణం,. కాని ఆ నొప్పి గుండె దగ్గర రాకపోతే గుండెనొప్పి కానట్లు కాదు.. చాలామందికి ఎడమ...
మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు: మన కడుపులో ఉండే ఆమ్లం (acid) రేజర్ బ్లేడ్ లను కూడా కరిగించగలదు. మనం రోజుకి సగటున 40 నుండి 100 వెంట్రుకలు కోల్పోతున్నాం.మన ఒక్కో వెంట్రుక 3 నుండి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటాయి.తర్వాత అవి రాలిపోయి వాటి స్థానంలో వేరేవి పెరుగుతాయి. ఒక్క అంగుళం...
మానసిక వికలాంగత అంటే బుద్ధి మాంద్యతే కాకుండా మానసిక ఇతర మానసిక అస్వస్తత, బుద్ధిమాంద్యం అంటే ఒక వ్యక్తి మానసికంగా అసంపూర్తిగా ఎదగడం లేదా ఎదుగుదల ఆగిపోవడంతో ప్రత్యేకంగా అతి తక్కువ తెలివితేటలు కలిగి ఉండటం. వికలాంగత గల వ్యక్తి అంటే ఒక వ్యక్తి 40 శాతానికి తక్కువ లేకుండా వైకల్యం కలిగి ఉన్నట్లుగా...
అమ్మను మించి దైవమున్నదా.. ఆత్మను మించి అర్థమున్నదా..! అమ్మ ఇచ్చిన దేహంలో అన్నిటినీ మించిన అవయవం గుండె.. దాని కదలికే మన ఊపిరి.. అది ఉన్నంతవరకే మన శ్వాస.. అది ఆడమన్నట్టు నువ్వు ఆడకపోయినా... అది ఆడుతున్నంత సేపే నువ్వు ఆడేది..! నీ రక్త ప్రసరణ.. ఉచ్వాశనిశ్వాసాలు.. నీ భయం..నీ అభయం.. నీ ఆరోగ్యం.. నీ మహాభాగ్యం.. నీ భావం..నీ శైవం.. అదే ఆగిపోయిన నాడు నువ్వు శవం..! చూసుకో పదిలంగా.. హృదయాన్ని అద్దంలా.. కదిలేది కాలం ఏదైనా.. రగిలేది నీలో వేదన..! కవి చెప్పినా..రవి చెప్పినా ఆ...
యువత కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రేటు ఆందోళనకరంగా ఉంది. ముఖ్యమైనది - కిడ్నీ ఉత్తమమైనదానికి అర్హమైనది. కేవలం రెండు (2) రోజుల క్రితం, కిడ్నీ వ్యాధి కారణంగా నైజీరియన్ నటుడు మరణించారనే వార్త మనందరికీ అందింది. అలాగే మా ప్రజాపనుల మంత్రి, గౌరవనీయులైన టెకో సరస్సు ప్రస్తుతం కిడ్నీ సమస్యలతో లైఫ్ సపోర్టుపై ఆసుపత్రిలో ఉన్నారు....
ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఎవరికి ఉండదు. మంచి ఆరోగ్య అలవాట్లు, ఆహార అలవాట్లతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఒత్తిడి లేకుండా హాయిగా ఉండడం మొదలైనవి అనుసరించడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. మనుషులకు ఎప్పుడైతే శారీరిక శ్రమ తగ్గుతుందో, వైద్యులు ఇచ్చే సూచన నడక. ఉదయాన్నే నడవటం వలన...
వర్షాకాలం మొదలై నెల రోజులవుతుంది, సీజన్ మొదలవకముందే జిల్లాలో  వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు వైద్యులు. గుత్తి, పెద్దవడుగూరు, పామిడి, కల్లూరు, యాడికి మండలాల్లాలో  గ్రామీణ వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద రోగులు పెద్ద ఎత్తున గుమికూడుతున్నారు.   వర్షాకాలంలో ప్రధానంగా ఐదు...
చాలామంది ఆడవారు  నవమాసాలు మొస్తే తెలుస్తుంది అనే నానుడి ఉంది, కానీ చాల మంది మగవారికి 18 సంవత్సరాలు నిండిన యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా బాన కడుపు, పొట్ట జీవితమంతా భరిస్తున్నారు. శరీర ఆకృతి దెబ్బతీసి అనేక అనర్థాలకు దారి తీస్తున్న సమస్య ఒబెసిటీ దీనినే స్థూల కాయం అంటారు.  స్థూలకాయం సమస్య...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com