Sunday, February 5, 2023
యువత కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రేటు ఆందోళనకరంగా ఉంది. ముఖ్యమైనది - కిడ్నీ ఉత్తమమైనదానికి అర్హమైనది. కేవలం రెండు (2) రోజుల క్రితం, కిడ్నీ వ్యాధి కారణంగా నైజీరియన్ నటుడు మరణించారనే వార్త మనందరికీ అందింది. అలాగే మా ప్రజాపనుల మంత్రి, గౌరవనీయులైన టెకో సరస్సు ప్రస్తుతం కిడ్నీ సమస్యలతో లైఫ్ సపోర్టుపై ఆసుపత్రిలో ఉన్నారు....
ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఎవరికి ఉండదు. మంచి ఆరోగ్య అలవాట్లు, ఆహార అలవాట్లతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఒత్తిడి లేకుండా హాయిగా ఉండడం మొదలైనవి అనుసరించడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. మనుషులకు ఎప్పుడైతే శారీరిక శ్రమ తగ్గుతుందో, వైద్యులు ఇచ్చే సూచన నడక. ఉదయాన్నే నడవటం వలన...
వర్షాకాలం మొదలై నెల రోజులవుతుంది, సీజన్ మొదలవకముందే జిల్లాలో  వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు వైద్యులు. గుత్తి, పెద్దవడుగూరు, పామిడి, కల్లూరు, యాడికి మండలాల్లాలో  గ్రామీణ వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద రోగులు పెద్ద ఎత్తున గుమికూడుతున్నారు.   వర్షాకాలంలో ప్రధానంగా ఐదు...
చాలామంది ఆడవారు  నవమాసాలు మొస్తే తెలుస్తుంది అనే నానుడి ఉంది, కానీ చాల మంది మగవారికి 18 సంవత్సరాలు నిండిన యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా బాన కడుపు, పొట్ట జీవితమంతా భరిస్తున్నారు. శరీర ఆకృతి దెబ్బతీసి అనేక అనర్థాలకు దారి తీస్తున్న సమస్య ఒబెసిటీ దీనినే స్థూల కాయం అంటారు.  స్థూలకాయం సమస్య...
మన్ కీ బాత్ 92వ ధారావాహికం లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ పౌష్టికాహార లోపాన్ని జయించడానికి దేశంలో ప్రజలు భజనలు చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో సరైన తిండిలేక చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారు. పిల్లలకు మూడు పూటల తిండి లేక దీనస్థితిలో కడు పేదరికంలో బతుకీడుస్తున్న కుటుంబాలు కోకోల్లాలు. కేంద్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన...
వేరుశెనగలు (పల్లీలు)(బాదం) 12గంటలు నానబెట్టి తినాలి.శరీరానికి కావల్సిన ప్రొటీన్లు రోజు గుప్పెడు పల్లీలు తినడం ద్వారా లభిస్తాయని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. టైంపాస్‌గా తినే పల్లీల్లో ప్రొటీన్లు, చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. గుప్పెడు పల్లీలు తింటే వచ్చే ప్రొటీన్ల బలం పావు లీటరు పాలు, రెండు కోడిగుడ్లు తిన్నా కూడా రాదు. పాలలోని...
- వృద్ధాప్యం పాదాల నుండి పైకి మొదలవుతుంది! కాబట్టి పాదాలు చురుకుగా, బలంగా ఉంచండి !! మన వయస్సు పెరుగుతున్నప్పుడు మరియు వృద్ధాప్యం చెందుతున్నప్పుడు, మన పాదాలు ఎల్లప్పుడూ చురుకుగా & బలంగా ఉండాలి.మనం నిరంతరం వృద్ధాప్యం / వృద్ధాప్యం చెందుతున్నందున, మన జుట్టు బూడిదరంగు (లేదా) చర్మం కుంగిపోవడం (లేదా) ముఖంపై ముడతలు పడటం...
( రాజా రమేష్, జర్నలిస్ట్) మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది పశ్చిమ, మధ్య ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో ఎలుకల ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇది మొదటిసారిగా 1958లో పరిశోధన కోసం ఉపయోగించే కోతులలో కనుగొనబడింది. పాక్స్ అంటే మీజిల్స్ ఇన్ఫెక్షన్. దీని తర్వాత మంకీపాక్స్ అనే పేరు వచ్చింది. 1970లో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో...
- పానీ పూరీ అమ్మేవాళ్ళ చేతి వాడకం వల్ల టైఫాయిడ్ విజృంభణ బెజవాడ:పానీ పూరీ అంటే ఇష్టపడని జనాలు ఉంటారా చెప్పండి. ఎంత పెద్ద డబ్బున్న వ్యక్తి అయిన సరే..రోడ్డు పక్కన కార్ ఆపి మరీ పానీ పూరీ తినడానికి ఇష్టపడతారు. చిన్న పిల్లలు నుండి పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టం గా తినే ఈ...
శ్రీకృష్ణుని విశ్వరూపం మనం చూసేది పంచరంగుల కాలండర్లో.. కరోనా విజృంభణ వేళ మనం కాంచడం లేదా మనిషి విశ్వరూప దర్శనం కలి"కాలం"డర్లో..! ప్రతి వైద్యుడు "కోవైడ్"యుడై కరోనాపై సాగుతున్న పోరులో తానే ఆద్యుడై.. ఆరాధ్యుడై జగమెల్ల విస్తరించి ఆంబులెన్సు సైరనే శంఖారావమై.. స్టెతస్కోప్,సిరంజి తదితరాలే గద,చక్రములై పోరాడుతుండె రక్షకుడై,ప్రాణ సంరక్షకుడై..! నువ్వు ఎప్పుడు గుర్తిస్తావు నీలాంటి ఓ మనిషిలో దేవుడిని నీ ఎదురుగా రోజూ తిరిగే భగవంతుడిని.. దుష్టశిక్షణకు,శిష్టరక్షణకు ఉపక్రమించి భూమిపైకి దిగివచ్చిన దేవుడే మనిషి గొప్పదనాన్ని గుర్తించి మానవ రూపంలోనే.. అరుదెంచలేదా.. రాముడని,కృష్ణుడని నీ పూజలందుకోవడం లేదా! కరోనా విలయతాండవం...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com