నేతి గారెలు పది కి మించ కూడదు అల్లప్పచ్చడి తో సహా, మొత్తంగా!!
కరివేపాకు ఇంగువ పులిహోర మూడు కప్పులే తినాలి స్థిమితంగా!!
సేమ్యా జీడిపప్పు కిస్మిస్ పాయసం ఒక పెద్ద గిన్నె కంటే వద్దు హితంగా!!
అన్నం లో ముద్ద పప్పూ నెయ్యీ మూడు సార్ల కంటే కలపకూడదు, ముక్కలపులుసు భరితంగా!!
మినప వడియాలు 30 కంటే వద్దు...
మారుతున్న కాలం
పెరుగుతున్న వేగం
మనిషి ఆలోచనలు, అలవాట్లు....
జీవనశైలిలో పెనుమార్పులు
అనవసరపు ఒత్తిడులు
నిత్యం సంఘర్షణలు.....
అన్నిటి నుండి అందరికీ
ఆరోగ్యం ,ఆనందం లభించే
నవ్య యాగం, దివ్య యోగం
ఆనంద యానం
ఆధ్యాత్మిక ,శారీరక ,సమాహారాల
సమతుల్య శోధనా సామర్థ్యం
యోగా ధ్యానం ......!!
పూర్వీకులు
పరిశీలించి ,పరిశోధించి
రంగరించి, మేళవించి
అనుభవించిన తత్త్వం
నేటి విజ్ఞాన శాస్త్రం
అందించలేని
అత్యుత్తమ ఆరోగ్య సూత్రం..!!
మనస్సును శరీరంతో లయం చేసే
ఏకత్వదిశ ప్రయాణం
శ్వాసపై ధ్యాస నిలుపుతూ
ఆలోచనలను కళ్లెంపెట్టి ఉంచే
ఆహ్లాద మంత్రం...!!
అన్ని అవయవాలు
ఆసనాల...
నేడు రక్తదాన దినం
హిందీలో ఖూన్..
ఆంగ్లంలో బ్లడ్..
పండితులు చెబితే రుధిరం..
నువ్వూ నేనూ అంటే రక్తం..
ఏ పేరుతో ఎవరు ఇచ్చినా
అది రక్తదానం..
దాని పేరే ప్రాణదానం!
అప్పు చేయిస్తుంది అవసరం..
ఆకలైనప్పుడు
అడుగుతుంది నోరు..
కాని..ఒంటిపై స్పృహే లేని
ఓ జీవుడు..
తన బతుకు నిలబెట్టాలని
నిన్ను అడగలేని స్థితిలో
అటు ఆగని రక్తస్రావం..
నువ్వు ఇచ్చే ఒకటో...
రెండో సీసాల ఎర్రని ద్రవం...
తప్పిపోయే ఉపద్రవం!
నిలబడే జీవితం..
దాని పేరే ప్రాణదానం!!
నువ్వు ఇస్తే తరిగేది...
-వైద్యచరిత్రలో అద్భుతం
వాషింగ్టన్: సాధారణంగా- ఓ డ్రగ్‌ను అభివృద్ధి చేసినప్పుడు.. పేషెంట్ల మీద దాని ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహిస్తుంటారు. కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్‌ను డెవలప్ చేసినప్పుడు కూడా ఈ ట్రయల్స్ నిర్వహించారు. మూడుదశల్లో ట్రయల్స్‌ను నిర్వహించిన తరువాతే వాటిని అందుబాటులోకి...
ఎంత ఖరీదైన తిండి తిన్నామన్నది కాదు..
కల్తీ లేని ఫుడ్డా కాదా
అన్నది సమస్య..!
అన్నం పరబ్రహ్మ స్వరూపం..
కాని ఆ అన్నమే దొరకని
ఓ రోజు వస్తే..
కడుపుకు ఇంత తిండి
అందక మనుషులు చస్తే...
అలాంటి పరిస్థితిని
ఊహిస్తేనే గగుర్పాటు...
మరలాంటి దుస్థితి
నిజంగా సంభవిస్తే..!
పండే ప్రతి గింజపైనా
తినేవాడి పేరు..
అసలు పైరే మిగలని..
కలికాలంలో ఆరుగాలం పస్తులుండే చేటుకాలం దాపురిస్తే..
ఆ గడ్డుకాలం
దరిదాపులకొచ్చేస్తే..
ఎంత కష్టం..ఎంత నష్టం..!?
అలాంటి ఓ రోజు వస్తుందా..
అంతా...
రుచులవి జాతివి మారెను/
పచనపు కళ మారిపోయి పడమటి వంటల్ /.
కిచెనుల దూరెను మెల్లగ/
శుచియగు మన భావములను శూన్యము చేయన్
గుత్తి వంకాయ కూరా లేదు ,
గుమ్మడికాయ పులుసూ లేదు !
అరటికాయ వేపుడు లేదు ,
అదిరే కొబ్బరి చట్నీ లేదు !
కొత్తావకాయ ఊసే లేదు ,
కొత్తిమీర చారూలేదు !
కందా బచ్చలి మరిచారయ్యా !
గుమ్మడి వడియం విడిచారయ్యా !
పలావు...
రెండు చేతులలో మామిడి పండును తేరి పారా చూస్తూ పట్టుకుంటామే ,దీనినే "వ్యామోహం" అని అంటారు.
మగ్గిన పండును చూసి పరవశించి , పండంతా గుడ్లప్పగించి తడిమి చూచుకుంటామే, దీనినే "వాత్సల్యం" అని విశదీకరించారు.
చేతికందిన పండును చూచి భుజాలు గజాలు అవ్వగా , చొక్కాతో అపురూపంగా పండుని సుతారంగా నిమురుతుంటామో, దీనినే "ఆప్యాయత" అని చాటి...
నోక్టురియా అంటే రాత్రిపూట మూత్ర విసర్జన చేయడం గుండె వైఫల్యం యొక్క లక్షణం, మూత్రాశయం కాదు. శివపురిలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ బన్సాల్, నోక్టురియా నిజానికి గుండె మరియు మెదడుకు రక్త ప్రసరణలో అడ్డుపడే లక్షణం అని వివరిస్తున్నారు. పెద్దలు, వృద్ధులు ఎక్కువగా రాత్రిపూట నిద్రలేచి మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. నిద్రకు భంగం...
సరదా సరదా సిగిరెట్టు..
ఇది దొరల్ తాగు బల్ సిగిరెట్టు..
కంపుగొట్టు ఈ సిగిరెట్టు
ఇది కాల్చకోయి నాపై ఒట్టు..
ఇదే పాటలో
పాజిటివ్..నెగెటివ్..
దమ్ము కొట్టడంలోని
ప్రమోదంపై భర్త..
ప్రమాదంపై భార్య..
ఈ విషయంలో
ఇల్లాలి మాటే రైటు..!
ప్రతి ఇంట్లో జరగాలి
ఇలాంటి ఫైటు...!!
అసలు..పొగాకు ముప్పు
సర్కారుదే పెద్ద తప్పు..
కోట్లాది రూపాయల ఖర్చుతో
వద్దని ప్రచారం..
నిషేధించరు అదేమి గ్రహచారం..
పొగాకు..ఖైనీ..గుట్కా..
మాదక ద్రవ్యాలు..మద్యం..
ఇవన్నీ ఆదాయ మాధ్యమం
అందుకే వద్దనేది
ఒట్టి నినాదం..
ప్రజలకేగా ప్రమాదం!
సిగిరెట్లలో ప్రమాదం నికోటిన్
సర్కారులో డేంజర్...
ఇంట్లో మనం నలుగురికి లేదా ఐదుగురికి వంట చేయగలం. అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని.మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధ సమయంలో 50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరు? ఆసక్తికరమైన ఈ విషయం...