LATEST ARTICLES

నువ్వెళ్ళినా నీ పాట మాతోనే..

ఒకటా..రెండా.. నలభై వేల పాటలు.. సుమారు నాలుగు తరాలు.. పరవశించిపోయిన కోట్లాది హృదయాలు.. ప్రతి మనిషి జ్ఞాపకంలో ఆయన పాట.. ఏ వయసు వారికి ఆ అనుభూతి.. బాల్యమా.. యవ్వనమా..కౌమారమా.. వార్ధక్యమా..జీవితంలోని అన్ని దశలకు అన్ని రకాల పాటలు.. ప్రేమా.. విషాదమా.. ఆవేశమా..రౌద్రమా.. సరదానా.. సంతోషమా.. ఎప్పుడు ఏదడిగినా చిటికెలో తీసి ఇచ్చేస్తుందా స్వరపేటిక.. అసలు పాటకు ఆయనే పీఠిక...! ఇక భక్తి గీతాలా.. అయ్యప్ప దేవాయన...

కడవెత్తుకొచ్చి కలెక్షన్లు..!

ఒక సూపర్ హిట్టు నవల దానికి దృశ్యకావ్యరూపం.. అద్భుతమైన వాణిశ్రీ రూపం అంతకంటే అద్భుతం అక్కినేని అభినయం.. కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వ పటిమ.. మామ పాటల పాటవం ఘంటసాల,సుశీల.. మధ్యలో ఎల్లార్ ఈశ్వరి ఉర్రూతలూగించే పాటలు.. భారీ సెట్టింగులు.. అన్నిటినీ మించి రామానాయుడు లక్కు.. వెరసి ప్రేమనగర్ కిక్కు...! అంతము లేని ఈ భువనమంత పురాతన పాంధశాల.. సినిమా పొద్దుపొద్దునే అదరగొట్టిన ఘంటసాల.. ఎవరి కోసం..ఎవరి కోసం అంటూ చివరి సీన్...

ఈ శకునినటనకు గని..!

ఐన పనులకైతే ఏమో గాని కాని పనులకు అమ్మ తమ్ముణ్ణి మేనమామని నేనున్నానుగా.. ఈ డైలాగ్ ఆనాటి మహాభారతంలో శకుని చెప్పి ఉంటాడో లేదో నీ అంత కర్కశంగా.. ఇంత క్రూరంగా..? చిత్రంగా ఒక కనుబొమ్మ పైకి లేపి టాపు లేపేసావు కదయ్యా దానవీరశూరకర్ణ ని.. నువ్వేగా కలియుగ శకుని మామవని.. నాడు మేనల్లునికి జరిగిన పరాభవానికి మామ ప్రతీకారం తీర్చుకున్న...

ప్రజల భాగస్వామ్యంతోనే పర్యాటక అభివృద్ధి

అంతర్జాతీయ శాంతి మరియు సోదర సంబంధాలను కొనసాగించడానికి పర్యాటకం ఉత్తమ మార్గం. ప్రపంచ స్థాయిలో ఒకరి సంస్కృతిని ప్రతిబింబించడంలో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తుంది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ 1980 నుండి సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక...

మాయ చేసి మాయమైన స్మిత..!

ఆమె వ్యాంపు.. చిత్రపరిశ్రమను ఏలింది ఆమె ఒంపుసొంపు.. బావలు సయ్యా.. మరదలు సయ్యా.. ఇలా మాసుని.. జాణవులే.. నెరజాణవులే అలా క్లాసును తన అందంతో ఓలలాడించిన స్మిత.. ఆమె కుల్కు.. జనం మెచ్చిన సిల్కు..! మాటాడే కళ్ళు... అవి కొంటె భాషలకు.. చిలిపి బాసలకు ఆనవాళ్ళు.. కాని.. అవి ప్రపంచం చూడని బాధల లోగిళ్ళు.. మేను నర్తించినా.. ఆ హొయలనే జనం గుర్తించినా.. కనబడని కష్టాల లోయలు... శృతి గతీ...

అధికారులు జగన్ రెడ్డి ట్రాప్ లో పడి కెరియర్ ని నాశనం చేసుకుంటున్నారు

- టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులను జైలుకు తీసుకెళ్లాడు. తన హయాంలో ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్ లతో సహా పలువురు పోలీస్ అధికారులను జైలు పాలు చెయ్యబోతున్నాడు జగన్ రెడ్డి....