మునుగోడులో మునుగుడు ఖాయం

- ఎన్వీ సుభాష్, బిజెపి, రాష్ట్ర అధికార ప్రతినిధి మునుగోడులో మునుగుడు ఖాయం అని టీఆర్ఎస్ కు ముందే అర్ధమైనట్టుంది. అందుకే అర్ధం పర్ధం లేని మాటలతో ఆ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలు కుప్పలు...

ప్రగతికి ప్రతిరూపం కుప్పం… పులివెందులలో ఏముంది?

(రామ్మోహన్, జర్నలిస్టు ) కుప్పంను పులివెందుల చేస్తానంటూ సీఎం జగన్ చెప్పారు. అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్న కుప్పంను వెనుకబడ్డ పులివెందుల చేస్తాననడం ఏమిటి? పులివెందుల అద్భుతంగా ఉందని అలాగే అభివృద్ధి చేస్తానంటూ అబద్దాలు చెప్పి కుప్పం ప్రజలకు ఆశలు కల్పించడమా? నిత్యం...

అది రౌండ్ టేబుల్ సమావేశం కాదు, వైసీపీ దొంగల ముఠా సర్వ సభ్య సమావేశం

-ఉత్తరాంధ్రలో మూడున్నరేళ్లుగా దోచుకున్న దానిలో వాటాలు పంచుకునేందుకు ఈ సమావేశం - టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు నేడు విశాఖలో జరిగేది రౌండ్ టేబుల్ సమావేశం కాదు, వైసీపీ దొంగల ముఠా సర్వ సభ్య సమావేశం. వైసీపీ నేతలు ఉత్తరాంధ్రలో మూడున్నరేళ్లుగా...

అంతా మాయం

క్లర్కులు మాయం కూలీలు మాయం పోస్టుమాన్ మాయం, ఆసాంతం వినే వైద్యుడు మాయం ఫామిలీ డాక్టరు మాయం. కోడళ్ళ పనితనం మాయం, అత్తమామల మాటసాయం మాయం, అల్లుళ్ళ గౌరవ హోదా మాయం. లంగా, ఓణీ మాయం, చీర, రవిక, మాయం, నల్లటి జడ మాయం, జడలో పువ్వులు మాయం, గోచీ మాయం, పంచా గావంచా మాయం. పుస్తక పఠనం మాయం ఎక్కాలు...

నరసయ్య సార్ మాటలు.. ఫిరంగుల మోతలు..!

గుజ్జుల నరసయ్య సార్ మాటలు తుపాకి తూటాలు.. ఫిరంగుల మోతలు..! వెంట్రుకలు నిక్క పొడిచే ఉపన్యాసం..!! కమ్యూనిస్టులు.. నక్సలైట్ల భావజాలాన్ని అడుగడుగునా అడ్డుకొని.. జాతీయ భావజాలం..హైందవ సైద్ధాంతిక ఉపన్యాసాలతో లక్షలాది మంది కార్యకర్తలకు సిద్ధాంతాన్ని నూరిపోసిన మహనీయులు వారు. అఖిల భారతీయ...

కాంగ్రెస్‌లో ‘టీ ట్వంటీ’

- టికెట్లపై టీ కాంగ్రెస్‌లో పంచాయితీ - అజారుద్దీన్‌పై మహేష్‌గౌడ్‌ విమర్శల బౌన్సర్లు - టికెట్ల అమ్మకాలపై ఆరోపణల యార్కర్లు - అజారుద్దీన్‌ది బాధ్యతారాహిత్యమన్న మహేష్‌గౌడ్‌ - మహేష్‌ గౌడ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో ఒకవర్గం కన్నెర్ర - అజారుద్దీన్‌ వల్ల పార్టీ ఇమేజీ డామేజీ అవుతుందంటున్న మరో...