Friday, March 24, 2023
1911 …పంజాబ్ ఫ్రావీన్సీ లోని లయాపూర్ జిల్లా లోని ఖాత్కర్ కళన్ గ్రామం…తన స్నేహితుడు వేస్తున్న కొత్తతోటను చూసేందుకు తన మూడు సంవత్సరాల చిన్న పిల్లాడిని భుజాలపై ఎత్తుకొని తోటకు వెళ్ళాడు ఒక తండ్రి. తోటలో పిల్లాడిని దింపి స్నేహితుడితో ముచ్చటిస్తున్నాడు. కొంత సమయం తర్వాత పిల్లాడు ఏమి చేస్తున్నాడో అని చూడగా..ఆ పిల్లాడు...
డెబ్భై ఐదేళ్ళలో కాదు.. డెబ్భై నెలలలో కూడా కాదు.. కనీసం డెబ్భై వారాల్లో కూడా కాదు.. కేవలం గత డెబ్భై ఐదు రోజుల్లో (2023 లో) దేశంలో జరిగిన ప్రగతిని.. నిన్న ఢిల్లీలో జరిగిన ఇండియాటుడే వార్షిక కాన్‌క్లేవ్‌లో.. తెలియజేసి సభికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన.. ప్రధాని నరేంద్ర మోదీ .. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం.. 1. భారతదేశ...
- జాతి భేదాలతో ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ధర్మ ద్రోహులు అవ్వకండి - హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది. -జన్మించిన కులం వల్ల కాదు. వజ్రసూచికోపనిషత్తు ప్రకారం .. 1. ఋష్యశృంగుడు . . జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు. 2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు. 3. జంబూక మహర్షి . . నక్కలు పట్టుకునే జాతివారు...
అరుణాచల గిరి ప్రదక్షిణలో ఒక విదేశీ సోదరితో జరిగిన సంభాషణలో తెలిసిన తత్వం... నేను: అమ్మా మీరు ఎక్కడి నుండి వచ్చారు ? విదేశీ యువతి : ఉక్రెయిన్ నుండి... ఎందుకు అడుగుతున్నారు...? నేను : ఏం లేదమ్మా... మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు ? వి. యు.: శివుడి కోసమే వచ్చాము, శివుడే తీసుకువచ్చారు. నేను :...
- ఇంట్లో వంట ఆగిపోవడంతో అమెరికాలో ఏం జరిగింది? 1980ల నాటి ప్రఖ్యాత అమెరికన్ ఆర్థికవేత్తలు, కుటుంబంలో బయటి నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేస్తే, దేశంలో కుటుంబ వ్యవస్థ క్రమంగా అంతరించిపోతుందని అమెరికన్ ప్రజలను హెచ్చరించారు. కుటుంబ సభ్యులకు బదులు, బయటి నుంచి వచ్చే పిల్లల పెంపకానికి ఏర్పాట్లు చేస్తే పిల్లల మానసిక వికాసానికి, కుటుంబానికి...
యునెస్కో గుర్తించిన సంతకం అది కొందరి సంతకాలు చూస్తే ముచ్చటేస్తుంటుంది. ఇంకొందరి సంతకాలు అసలు అర్ధం కావు. కానీ అసలు ప్రపంచంలో ఇప్పటివరకూ విచిత్ర తరహా, వింత సంతకం చేసిన ఈ సబ్‌ రిజిస్ట్రార్‌ మాత్రం ప్రపంచాన్నే మెప్పించారు. అందుకే ఆయనది ప్రపంచ అద్భుత సంతకమయింది. ఆ విశేషాలిమిటో చూద్దాం రండి. కర్ణాటకలో ఒక సబ్...
- ఈ ఐదు భాగముల కలయిక పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. పంచాంగములు రెండు రకములు. చాంద్రమాన పంచాంగం (చంద్రుని సంచరణతో అనుసంధానమైనది), సూర్యమాన పంచాంగం (సూర్యుని సంచరణతో అనుసంధానమైనది). చంద్రగతిని అనుసరించి బవాది 11 కరణాలు వరుసగా తిథిలో సగ భాగాన్ని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం అవుతుంది. పంచాంగం ప్రకారం కరణములు 11. బవ భాలవ కౌలవ తైతుల గరజి పణజి భద్ర శకునే...
ఈ మధ్యనే శరత్ చంద్ర గారి "సమాహారం" కథల సంపుటి చేతి కందింది. ఎంతో ఆనంద మనిపించింది. ఒక్కసారి తిరగేద్దాం అని పుస్తకం చేతిలో పట్టుకున్నాను. అంతే... 'సమాహారం' నన్ను ఆవహించింది. ఈ ఒక్క కథా చదివి ఆపేద్దాం అనుకుంటూ పుస్తకం మొత్తం ఏకబిగిన చదివేసా. ఈ రోజుల్లో ఈ విధంగా చదివించే పుస్తకాలు...
- మోప్లా తిరుగుబాటు వెనుక కధ ఏమిటి ? 1921 సెప్టెంబర్ 25, 100 సంవత్సరాల క్రితం జరిగిన భయంకర మోప్లా దారుణ మారణకాండ లో వేలాది హిందువుల ను పశువులను నరికి చంపినట్లు నరికి, ఆడవారిని యధేచ్చగా మానభంగాలు జరిపి, తర్వాత నిర్ధాక్షిణ్యంగా చంపేసిన జిహాదీ మతోన్మాద దారుణ నరసంహారం గురించి --మనకు చెప్పబడిన పచ్చి...
ఉండమ్మా.. బొట్టు పెడతా.!! ఇది మన హిందుత్వ ఆచారం.!! బొట్టు లేకుండా నేనుండలేను.!! బొట్టు లేకుండా కడప దాటను.!! బొట్టు లేకుండా నేను బతక లేను.!! చివరికి చనిపోయిన శవానికి కూడా బొట్టు పెడతారు కదా మన పెద్దలు.!! చందనం గుండ్రంగా పెట్టుకుంటావా.? పెట్టుకో.! *అది పూర్ణత్వానికి చిహ్నం.!! విభూతి పెట్టుకుంటావా .? పెట్టుకో అది ఐశ్వర్యానికి ప్రతీకం.!! ఏనాటికైనా ఈ శరీరం భస్మం కావలిసిందేగా.!! నామం పెట్టుకుంటావా.? పెట్టుకో.! అది...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com