Sunday, November 27, 2022
- బీజేపీ చార్జిషీట్ చెట్టెక్కినట్లేనా? - కోర్ కమిటీలో అంశాలను నిర్ణయించాలంటున్న సీనియర్లు - ఆ భేటీ ఎప్పుడో చెప్పని నాయకత్వం - మోదీ చెప్పి 20 రోజులవుతున్నా అమలు చేసే దిక్కు లేదు - నాయకత్వ వైఖరిపై సీనియర్ల అసంతృప్తి - సర్కారు వైఫల్యాలు, అవినీతిపై చార్జిషీట్ వేయాలని మోదీ ఆదేశం - గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చార్జిషీట్...
- ఏపీ సీఎం పదవిపై ఆశ - కలసిరాని ‘కమలం’ - టీడీపీతో పొత్తుపై అస్పష్టత - జనసేనకు నిర్మాణ లోపమే అసలు సమస్య - వ్యవస్థీకృతం కాని పార్టీ యంత్రాంగం - వ్యూహకర్తలు లేకుండా నిర్ణయాలు - పవన్‌ ఆలోచనలే పార్టీకి ఆధారం - జనసేనలో కనిపించేది పవన్‌-మనోహర్‌ ఇద్దరేనా? - అందుకే ‘ఇప్పటం’లో పార్టీ పరువు పోయిందా? -వ్యూహకర్తలు లేకనే ‘ఇప్పటం’లో దెబ్బతిన్నారా? - నియోజకవర్గస్థాయి...
- పనిభారం ఎక్కువ ఉన్న నేతలకు ఊరట - పనిచేయని వారి స్థానంలో కొత్త నేతలు - పనిమంతులకే పట్టం కట్టిన వైసీపీ అధినేత జగన్‌ - సజ్జల, బుగ్గనపై పనిభారం తగ్గించిన జగన్‌ - రీజనల్‌ కో ఆర్డిరేటర్లు, జిల్లా అధ్యక్షుల మార్పు - రెడ్ల ముద్ర తొలగించుకునే యత్నం - కో ఆర్డినేటర్లలో బీసీ, కమ్మనేతలకు స్థానం - జిల్లా అధ్యక్షులలో...
- కేసీఆర్‌ రద్దు చేసిన బీసీ కులాలపై కమలం సమరం - తెలంగాణలో 26 ఆంధ్రా బీసీ కులాలకు రిజర్వేషన్‌ తొలగింపు - రాష్ట్ర విభజన తర్వాత మూడు నెలలకే కేసీఆర్‌ జీఓ - దానివల్ల ఉత్తరాంధ్ర బీసీలకు అన్యాయం - దశాబ్దాల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడిన ఉత్తరాంధ్ర బీసీలు - తాజాగా వారి కోసం కదం తొక్కనున్న కమలదళం -గవర్నర్‌కు వినతిపత్రం...
- జగన్‌ సర్కారుపై యుద్ధానికి కొత్త పేర్లు - వ్యూహకర్త రాబిన్‌శర్మ సూచన మేరకే ఇదేం ఖర్మ పేరు - ఇదేం పేరంటూ తల పట్టుకున్న టీడీపీ సీనియర్లు - టీడీపీ మేధావులకు భావ -భాషా దారిద్య్రం పట్టుకుందని విమర్శలు - వ్యూహకర్తల మీద ఆధారపడుతున్నారంటూ పెదవి విరుపు - వ్యూహకర్తలకు రాజకీయాలేం తెలుసని నేతల అసంతృప్తి - ‘ఇదేం ఖర్మ’ పేరుపై...
- కమ్మకులానికి మొండిచేయిపై వసంత నాగేశ్వరరావు కలత - కమ్మవారికి జగన్ అన్యాయంపై ‘వసంత విలాపం’ - ‘అధికార వియోగం’పై వసంత నాగేశ్వరరావు ఆందోళన - జగన్ సర్కారు నిరాదరణపై ఆవేదన - వసంత ఆవేదన కొడుకు కృష్ణప్రసాద్ కోసమా? కమ్మ వారికోసమా? - వసంత వ్యాఖ్యలపై వైసీపీ నేతల ఆగ్రహం - ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పును ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ స్వాగతించలేదా? -...
- మోదీపై యుద్ధంలో కేసీఆర్ ముందడుగు - విపక్షాలకు మార్గదర్శిగా టీఆర్‌ఎస్ అధినేత - బీజేపీ మార్గదర్శికే నోటీసులిచ్చిన ఘనత - మోదీ-అమిత్‌షాతో సమరానికి సై - జాతీయ స్థాయిలో పెరిగిన కేసీఆర్ పొలిటికల్ ఇమేజ్ - సంతోష్‌జీ సిట్ ముందుకు రాక తప్పదా? - మార్గం సుగమం చేసిన హైకోర్ట్ - ఢిల్లీ పోలీసు కమిషనర్ సంతోష్‌కు నోటీసు సర్వ్ చేయాల్సిందే - ఎమ్మెల్యేలకు...
- బాబు మూడురోజుల కర్నూలు టూర్‌ సూపర్‌హిట్‌ - ఈసారి జనసమీకరణ చేయని కర్నూలు జిల్లా నేతలు - అయినా బాబు పర్యటనలో పోటెత్తిన జనప్రవాహం - ఐదు నియోజకవర్గాల్లో అనూహ్య జనస్పందన - మహిళల రాకపైకర్నూలు జిల్లా తమ్ముళ్ల ఖుషీ - ఎన్టీఆర్‌ తర్వాత ఆ స్థాయిలో జనం రావడంపై తమ్ముళ్ల జోష్‌ - గతంలో బాబు పర్యటనలకూ ఇంతమంది రాలేదంటున్న...
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు తెలంగాణ సిట్ నోటీసు - ఈనెల 21న హాజరుకావాలని సంతోష్‌కు సిట్ అధికారుల హుకుం - సంతోష్‌కు నోటీసు ఇచ్చారంటే మోదీ-అమిత్‌షాతో యుద్ధమే - బీజేపీలో శక్తివంతమైన నేత సంతోష్ - పార్టీ-ప్రభుత్వంలో ఆయన తర్వాతనే మోదీ, అమిత్‌షా - సంతోష్‌కు నోటీసు కవిత అరెస్టుకు ముందస్తు సంకేతమా? -ఢిల్లీ లిక్కర్ స్కాంలో...
- ముందు జగన్‌తో మోదీ ముచ్చట్లు - ఆ తర్వాత పవన్‌తో మంతనాలు - వైసీపీ ఆధ్వర్యంలోనే మోదీ సభకు జనసమీకరణ - ఎనిమిదేళ్ల తర్వాత పవన్‌కు పిలుపు - ఆ మధ్యలో ఏపీకి ఎన్నిసార్లు వచ్చినా గుర్తుకురాని జనసేనాధిపతి - బాబుతో భేటీ తర్వాతనే పవన్‌కు మోదీ పిలుపు - మోదీ భేటీతో మారిన పవన్‌ వైఖరి - తనకే ఒక్క అవకాశం...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com