Suryaa.co.in

Editorial

ఒక అన్న,తమ్ముడు.. ఒక పిఠాపురం.. అదీ సినిమా!

పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు ప్రారంభోత్సవాలు చేయవచ్చా? ఉప ముఖ్యమంత్రి స్ధానంలో ఎమ్మెల్సీ ప్రారంభోత్సవాలకు అనుమతిస్తారా? శిలాఫలకాలపై నాగబాబు పేరు వేసేందుకు అనుమతించింది ఎవరు? మున్సిపల్ మంత్రి సరే.. శిలాఫలకాలపై సీఎం పేరేదీ? ఇంకా ఎమ్మెల్సీగా నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోని నాగబాబు అధికారిక ఉత్తర్వులు రాకముందే ఎలా ప్రారంభోత్సవాలు చేస్తారు? అదేమయినా ప్రైవేటు, పార్టీ కార్యక్రమాలా? కలెక్టర్…

వెంకన్న..వ్యాపార వస్తువా?

మార్కెటింగ్ మేనేజర్ గా మారుతున్న దేవదేవుడు రియల్ ఎస్టేట్ వెంచర్లలో టీటీడీ దేవాలయమా? హవ్వ! వెంకటేశ్వరుడు రియల్ ఎస్టేట్ అంబాసిడరా? చెన్నైలో వెంకన్న ఆలయం కోసం చక్రం తిప్పుతున్న ఓ రియల్టర్ ఆ కంపెనీకి తిరుమలలో ఇప్పటికే ఒక ప్రైవేట్ గెస్ట్‌హౌస్ తమ వెంచర్ మధ్యలో టీటీడీ గుడి నిర్మించాలట ఆ కంపెనీని అనుమతిస్తే తామరతంపరగా…

లిక్కర్ వాసుదేవరెడ్డి.. పీఛేముడ్!

లిక్కర్ వాసుదేవరెడ్డికి సర్కారు రిలీఫ్ రైల్వే శాఖకు సగౌరంగా సాగనంపుతూ ఉత్తర్వులు ఫలించిన వాసుదేవరెడ్డి పైరవీలు భగ్గుమన్న తమ్ముళ్లు రాజీ రాజకీయాలేమిటని ఫైర్ జగన్ ఇలాగే చేశాడా అంటూ ప్రశ్నల వర్షం ఏబీని ఎంత వేధించారో గుర్తులేదా అని నిలదీత జగన్ పాటి పట్టుదల ఏదని ఆగ్రహం మొన్న గనుల వెంకటరెడ్డి, ధర్మారెడ్డి, విజయకుమార్‌రెడ్డి ఇప్పుడు…

ఆర్ధిక శాఖకు దిక్కెవరు?

నాధుడు లేని ఆడిట్ విభాగం రెండు నుంచి ఇన్చార్జి కూడా లేని ఆడిట్ డిపార్టుమెంట్ రెండేళ్ల నుంచి పూర్తి స్థాయి డైరక్టర్ లేని నిర్లక్ష్యం ఆ పోస్టు కోసం భారీ పైరవీలు రేసులో వైవి సుబ్బారెడ్డి బంధువు ఆమెకు తెలంగాణ సీఎంఓ సిఫార్సు? మరొకరికి పవన్ కల్యాణ్ సిఫార్సు? ఆ పోస్టుకు ఖరీదు కట్టి రంగంలోకి…

అన్న హత్య గురించి అడగవేందత్తా?!

పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణకు షర్మిల మేనత్త విమల డిమాండ్ సొంత అన్న వివేకా హత్యపై ఇప్పటిదాకా మాట్లాడని విమల అన్న హత్యపై విచారణ ఏమైందని నిలదీయని విమల వివేకాది హత్య అని నిర్ధారణ అయినా కేసు ఆలస్యం నత్తలలతో పోటీ పడుతున్న వివేకా హత్య కేసు పాస్టర్ ప్రవీణ్‌ది ప్రమాదమంటున్న పోలీసులు అయినా ప్రవీణ్…

ఇదేం పాప‘వినాశనం’ స్వామీ?

పాపవినాశనంలో బోటింగు విన్యాసాలా? బీజేపీ స్పందించదేం? భాగస్వామిగా మారాక మారిన బీజేపీ తీరు టీటీడీ సభ్యులు బజ్జున్నారా? అధికారులను అడిగేందుకు భయమా? ‘కోటా టికెట్ల’కు కతె్తర పడుతుందని వెనుకడుగు? పవన్ మౌనంపై పెరుగుతున్న విమర్శ పొంతనలేని అధికారుల వివరణలు భక్తుల మనోభావాలు టీటీడీకి పట్టవా? స్వాములు, హిందూ సంఘాల మౌనరాగం టీటీడీ టూరిజం స్పాటా? వెంకన్న…

సీఎంఓలో మంత్రుల వేగులు?

ఏపీసీఎంఓపై కొందరు మంత్రుల నిఘా? వ్యతిరేకంగా వచ్చే మీడియా క్లిప్పింగుల మేనేజ్ ఆయా మంత్రులపై ఫిర్యాదులు వచ్చినా బేఫికర్ సీఎం వరకూ వెళ్లకుండా మేనేజ్? పార్టీ ఆఫీసు నుంచి వెళ్లిన ఓ పీఆర్వో చక్రం తిప్పుతున్న వైనం గతంలో వైసీపీ నేత పేరుతో వ్యాసం రాసిన వైచిత్రి ఓ ఐఏఎస్ చొరవతో సీఎంఓలో పీఆర్వో ఉద్యోగం…

పవన్ పరువు తీసిన ‘మల్లి’కార్జున!

జగనన్న ఫొటో స్థానంలో పవన్ మిగిలినదంతా సేమ్ టు సేమ్ మల్లన్న కట్ అండ్ పేస్ట్ తెలివితేటలు జగనన్న జమానాలో చక్రం తిప్పిన మల్లికార్జున జగన్, రోజాకు భజన కార్యక్రమాలు గతంలో సంచలనం సృష్టించిన గన్నవరంలో మహిళ వద్ద బంగారం పట్టివేత కేసు సీఎంఓ రెడ్డిగారి దయతో బయటపడిన కుటుంబం రిటైరయినా మళ్లీ కల్చరల్ శాఖలో…

భయం లేని బియ్యం దందా

పెద్దల జేబుల్లోకి ‘పేదల’ బియ్యం! దేశం దాటుతున్న లక్ష టన్నుల బియ్యం అద్దంకి కేంద్రంగా అడ్డగోలు రేషన్ దందా కృష్ణపట్నం పోర్టుకు రవాణా పోలీసు, సివిల్‌సప్లయిస్, ట్రాన్స్‌పోర్టు శాఖలకు నెలవారీ మామూళ్లు రేషన్ దందాకు ఆయనే ‘సారథి’ ఇసుక, మట్టి, క్వారీల దందాకూ ఆయనదే సారథ్యం? ఆయనకు ఓ మంత్రిగారి ఆశీస్సులు కొత్తగా దందాలోకి ఓ…

సిస్కో.. ఇప్పాల.. ఒక లోకేష్!

లోకేష్‌ను కలిసిన జగనాభిమాని ఇప్పాల రవీందర్‌రెడ్డి సిస్కో బృందంలో కీలక సభ్యుడిగా వచ్చిన ఇప్పాల ఆ విషయం తెలియని లోకేష్ గతంలో లోకేష్, బాబుపై అసభ్యకర పోస్టులు పెట్టిన ఇప్పాల వారి వ్యక్తిగత జీవితంపై బురదచల్లిన వైనం కమ్మవారిపైనా బురదచల్లిన ఇప్పాల ఇప్పుడు ఇప్పాల లోకేష్ దగర్గ ప్రత్యక్షం కావడంపై లొల్లి సోషల్‌మీడియాలో విరుచుకుపడిన పసుపు…