ఈనెల 29 తర్వాత కూడా పేటీఎం పనిచేస్తుంది

– ఫౌండర్ విజయ్ శంకర్ శర్మ ట్వీట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఈనెల 29వ తేదీ తర్వాత పనిచేస్తుందా? లేదా? అని యూజర్లు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈక్రమంలో పేటీఎం ఫౌండర్ విజయ్ శంకర్ శర్మ ట్వీట్ చేశారు. ‘పేటీఎం వినియోగదారులారా మీకు ఇష్టమైన యాప్ ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం యథావిధిగా పనిచేస్తుంది. మద్దతుగా నిలుస్తోన్న ప్రతి టీమ్ మెంబర్కు ధన్యవాదాలు. ప్రతి సవాలుకు ఓ పరిష్కారం ఉంది. దేశానికి సేవ చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం’…

Read More

తెలంగాణలొ అదానీ భారీ పెట్టుబడులు

– రూ.12400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు – త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు – సీఎం రేవంత్ రెడ్డితో గౌతమ్ అదానీ భేటీ తెలంగాణలో భారీ పెట్టుబడులకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మొత్తం రూ.12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అదానీ గ్రూప్ అవగాహన ఒప్పందాలు (MoU) చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్…

Read More

బ్యాంకులుగా పోస్టాఫీసులు

– బిల్లుకు రాజ్యసభలో ఆమోదం వాయిస్ ఓటింగ్ ద్వారా పోస్ట్ ఆఫీస్ బిల్లు, 2023కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టం 1898ని రద్దు చేయడం, దేశంలోని పోస్టాఫీసులకు సంబంధించిన చట్టాలను ఏకీకృతం చేయడం, సవరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చట్టం ద్వారా అనేక పోస్టాఫీసు విధానాలు సులభతరం చేయబడ్డాయి. దీంతో పాటు భద్రతాపరమైన చర్యలు కూడా చేపట్టారు. పోస్టాఫీసుల సేవలను దృష్టిలో ఉంచుకుని ఈ సేవల్లో కొన్ని మార్పులు చేశారు. ఇకపై…

Read More

త్వరలో ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాలో క్రాస్‌ చాటింగ్‌ బంద్‌

ప్రముఖ సామాజిక మాధ్యమాలు ఇన్‌స్టా గ్రామ్‌, ఫేస్‌ బుక్‌ విషయంలో టెక్‌ దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకుంది. క్రాస్‌ చాటింగ్‌ ఫీచర్‌ ను నిలిపి వేయబోతున్నట్లు తెలిపింది. డిసెంబర్‌ లోనే దీన్ని అమల్లోకి తెస్తామని వెల్లడించింది. ప్రస్తుతం ఫేస్‌ బుక్ మెసెంజర్‌ నుంచి ఇన్‌స్టా గ్రామ్‌ కు, ఇన్‌స్టా గ్రామ్ నుంచి మెసెంజర్‌ కు సందేశాలు పంపడం, కాల్స్‌ చేయడానికి అనుమతి ఉంది. ఈ క్రాస్‌ చాటింగ్‌ ఫీచర్‌ ను 2020 లో తీసుకొచ్చారు. ఇన్‌స్టా…

Read More