Suryaa.co.in

Month: June 2024

దళిత, బీసీ వర్గాల ద్రోహి.. వీసీ రాజశేఖర్

– నలుగురు గెస్ట్ ఫ్యాకల్టీ ల పొట్ట కొట్టిన వీసి రాజశేఖర్ – వ్యక్తిగత కక్షకు వర్సిటీ నిధులు దుబారా చేసిన వీసి -కుల రాజకీయాలతో వర్సిటీ వాతావరణాన్ని నాశనం చేసిన వీసి – వీసి రాజశేఖర్ కబంధహస్తాల నుంచి నాగార్జున వర్సిటీని కాపాడాలి ప్రపంచ మేధావి, దళితుల ఆశాజీవి, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్…

కొత్త చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతం

-స్టాండింగ్ కమిటీ సూచనలను కేంద్రం పట్టించుకోలేదు -సీనియర్ న్యాయవాదులు కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్నారు -కొత్త చట్టాల పేర్లు దక్షిణ భారత రాష్ట్రాల భాషకు వ్యతిరేకం -బార్ కౌన్సిల్ ను మోడీ మోసం చేశారు -సుప్రీం కోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేస్తున్నా – మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్,సోమ భరత్ కుమార్ ,గెల్లు శ్రీనివాస…

అదానీకి విద్యుత్ బిల్లుల వసూలు అప్పగించే కుట్ర

-విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరణ చేసే దిశగా కాంగ్రెస్ -బిల్లుల వసూలు పైలెట్ ప్రాజెక్టుగా ఉన్న పాతబస్తీకే పరిమితం కాదు -విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరణ చేసే కుట్ర -రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడలేదు -మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి .జగదీశ్ రెడ్డి హైద‌రాబాద్‌: విద్యుత్ బిల్లుల వసూలును ప్రయివేటు కంపెనీలకు అప్పగించే విధంగా…

నిరుద్యోగుల తరుపున నిలదీస్తాం

-అసెంబ్లీని స్తంభింప చేస్తాం -ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మోతిలాల్ నాయక్ తో మాట్లాడాలి -ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులతో చర్చ జరపాలి. ఇచ్చిన హామీలు అమలు చేయాలి -ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాకా నిరుద్యోగులు తరఫున బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది -నిరుద్యోగ యువతీ యువకులకు బిఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుంది -మోతీలాల్ కు ఏం…

రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అంశంపైన రాహుల్ గాంధీ స్పందించాలి

-ఎన్నికల ముందు తెలంగాణ యువతను కలిసి ఇచ్చిన హామీపైన రాహుల్ స్పందించాలి -తెలంగాణ ప్రభుత్వంలో ఎవరు కూడా ఈ అంశం పైన స్పందించకపోవడంతో రాహుల్ గాంధీని ప్రశ్నించిన కేటీఆర్ హైద‌రాబాద్‌: తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపైన ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ వైఖరిని ప్రశ్నించారు. రాహుల్…

ఏపీ కి ప్రత్యేక హోదా/ప్యాకేజీ ఖాయమే!

“ఏడ్చే దాని మొగుడు వస్తే, నా మొగుడూ వస్తాడు…” అనే సామెత చందం గా, చంద్రబాబు నాయుడు అడక్కుండానే ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా/ ప్రత్యేక ప్యాకేజి త్వరలోనే రావడానికి అవకాశాలు పుష్కలం గా కనపడుతున్నాయి. 2018 నుంచి దాదాపు ఓ ఏడాది పాటు, ఈ ప్రత్యేక హోదా కోసం అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో…

రేషన్ బియ్యం స్కామ్ లో అడ్డంగా బుక్కైన ద్వారంపూడి

-అక్రమ రవాణా అంతా.. ద్వారంపూడి ఫ్యామిలీ కనుసన్నల్లో -మంత్రి నాదెండ్ల కాకినాడలో మకాం -ద్వారంపూడి అరాచకాలు చూసి ఆశ్చర్యపోయా -మంత్రి నాదెండ్ల మనోహర్‌ కాకినాడ: రేషన్ బియ్యం స్కామ్‌ను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ స్కామ్‌లో కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. రెండు రోజులుగా పౌరసరఫరాల…

మళ్లీ ‘మెగా’ మెరుపులుంటాయా?

– మెగా కృష్ణారెడ్డి కంపెనీ బిల్లుల మాటేమిటి? – గతంలో నవయుగ నుంచి పోలవరం కాంట్రాక్టు దక్కించుకున్న మేఘా కంపెనీ – రివర్స్ టెండర్‌లో నష్టం జరిగిందన్న నాటి విపక్షనేత చంద్రబాబు – టీడీపీని ఉతికేసిన టీవీ9,ఎన్టీవీలో మెగా భాగస్వామి – ఇప్పుడు 1458 కోట్ల పోలవరం బిల్లు పెండింగ్ – ఆగమేఘాలపై సీఎంఓకు పంపిన…

తెలంగాణ‌లో క్రికెట్‌కు కొత్త జోష్‌

* కొత్త స్టేడియం నిర్మాణంకు త్వ‌ర‌లో ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు * తొలి ద‌శ‌లో రెండు మూడు జిల్లా కేంద్రాల్లో స్టేడియాలు క‌ట్టేందుకు చ‌ర్య‌లు * క్రికెట్ ఆప‌రేష‌న్స్ హెడ్‌గా మాజీ పేస‌ర్ వెంక‌టేష్ ప్ర‌సాద్ నియామ‌కంపై క‌స‌ర‌త్తు * పెండింగ్ ఆడిట్ల‌కు మోక్షం * బీసీసీఐ నుంచి నిధుల రాక‌కు లైన్‌క్లియ‌ర్‌ * ఈనెల 8…

పాలనలో ప్రణాళిక శాఖ పాత్ర కీలకం

– అర్థ గణాంక శాఖ డైరెక్టర్ దయానంద్ పదవీ విరమణ సభలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ప్రణాళిక శాఖ పాత్ర కీలకం అని, ఈ శాఖ రూపొందించే గణాంకాలు, క్షేత్ర స్థాయి సర్వేలు రాష్ట్ర పాలనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని రాష్ట్ర ప్రణాళికా…