Sunday, March 26, 2023
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పార్లమెంటు సభ్యుడుగా అనర్హుడిగా ప్రకటించడం సమర్థనీయమా! రాహుల్ పై నమోదైన పరువునష్టం కేసు తీవ్రత ఎంత? న్యాయస్థానం విధించిన శిక్ష ఎంత? కేసు రాజకీయ ప్రేరేపితమైనది అవునా! కాదా! న్యాయ స్థానాలపై రాజకీయ వత్తిళ్ళ ప్రభావం ఉందా! లేదా! దిగువ కోర్టులిచ్చిన తీర్పులపై పైకోర్టులకు అప్పీల్ కు వెళ్ళే...
- 2019 అసెంబ్లీ ఎన్నికలతో చూస్తే ఎలా ఉంది? హోరాహోరీగా జరిగిన మూడు పట్టభద్రుల స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. గెలుపోటములపై రకరకాల విశ్లేషణలూ జరిగాయి. 2019 ఎన్నికల తరువాత స్ధానిక సంస్థల ఎన్నికలు, రెండు ఉప ఎన్నికలు జరిగినా అవి ఎటువంటి పరిస్ధితిలో జరిగాయెూ చూసాం. మెదటిసారి ప్రతిపక్షాలు అధికార పక్షం బుల్డోజింగ్ ఎదుర్కొని ఢీ...
మన జీతం పెరగాలి మన ఇల్లు అద్దె పెరగాలి మనం కొన్న భూమి ధర పెరగాలి మనం కొన్న ఇల్లు ధర పెరగాలి మనం కొన్న బంగారం ధర పెరగాలి మన దుకాణం గిరాకి పెరగాలి మన షేర్ మార్కెట్ విలువ పెరగాలి మన అందం పెరగాలి మన విలువ పెరగాలి మన ఆస్తులు అంతస్తులు పెరగాలి మద్యం ధర పెరగొచ్చు బస్ టికెట్స్ ధర పెరగొచ్చు సినిమా టికెట్స్ ధర...
ప్రజల కోసం...ప్రజల చేత...ప్రజల వద్దకు... అన్ని వాళ్ళ కోసమే అని చెప్తారు... గెలుస్తారు... అధికారం వచ్చాక పరిస్తితులు మారతాయ్... కొంతమేరకు మార్పు కూడా వస్తుంది... స్వార్థం...అధికార లాలూచీ...సమూహాన్ని తృప్తి పరిచే క్రమం లో....అవినీతి...అక్రమాలు పెరగడం... సీట్ కాపాడుకునే క్రమం లో అభద్రత పెరగడం... పాలన... దాని వల్ల మేలు, కీడు....ప్రజల్లో అసంతృప్తి.... ఇన్ని రాజకీయాల మధ్య ప్రజలకి దూరం ఆవుతా వస్తారు... అయితే...... తెలుగుదేశం... ఎన్టీఆర్....నాయుడు గారు.... ఎన్ని ఒడిదుడుకులు...
తెలంగాణ వస్తుందా ఆన్న ప్రశ్న కు ,తన ఉద్యమ శైలి తో వావ్ వండర్ అని నోళ్లు మూయించి న అద్భుత చతురత కే. సీ ఆర్ అనక తప్పదు. రాజకీయాలు ఎందర్నో చూశాయి.కానీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయాలకే పాఠాలు నేర్పారు అని చెప్పక తప్పదు. ఈ రోజు సారు జన్మ దినోత్సవం...
కే..సీ ఆర్..అంటే కాలువలు చెరువులు..రిజర్వాయర్లు అని నేను నా ట్విట్టర్ వేదికగా అభిప్రాయం పంచుకునే వాన్ని .కానీ ఇటీవల తాజా రాజకీయ పరిణామాలు శ్రద్ధగా గమనిస్తే..కే సీ ఆర్ అంటే నాలెడ్జ్, క్లెవర్, రివర్ అని ఆంగ్లం లో.. కరుణ, చేయూత, రాజకీయ చతురత అని తెలుగు లో నిర్వచించే లా ఆయన ను...
1. విశాఖ ఒక్కటే రాజధానని, శ్రీబాగ్ ఒప్పందం మేరకే ఈ నిర్ణయమని, మీకున్న పైత్యాన్ని బహిరంగంగా వెల్లడించారు కదా! శ్రీబాగ్ ఒప్పందంలో విశాఖ రాజధానని ఉన్నదా? ఆ ఒప్పందాన్ని మీరు అసలు చదివారా? 2. కర్నూలు న్యాయ రాజధానని నిన్నటి వరకు ఊరించారు, ఊదరగొట్టారు, ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టారు. లోపభూయిష్టమైన చట్టాన్ని కూడా తెచ్చారు. హైకోర్టు...
ఆంధ్రప్రదేశ్ బీజేపీకి రాజకీయ పాతివ్రత్యం ఎక్కువ. రాజకీయాల్లో విలువలు కాపాడడానికి ఎంత దూరమైనా సోము వీర్రాజు వెడతారు. కుటుంబ పార్టీ అయిన టీడీపీ తో బీజేపీ 2014 లో పొత్తు పెట్టుకుంది గానీ, 2019 లో పెట్టుకోలేదు. టీడీపీ కి బీజేపీ మద్దతు ఇవ్వడం వల్లే, 2014 లో టీడీపీ గెలిచింది. 2019 లో...
రెడ్డి సంఘాలను ఎంతవరకు నమ్మాలి ? ప్రతి రెడ్డి దీనిపై తిరుగుబాటు చేయాలి. రెడ్డి అంటే ఒక గౌరవం ఉంది రెడ్డి అంటే ఒక భరోసా ఉంది దానిని మనం వమ్ము చేసుకోకూడదు. ఆధిపత్యపోరులో రాజకీయ పార్టీలకు అమ్ముడుపోతున్న రెడ్డి సంఘాలు. అమాయక గ్రామీణ ప్రాంతాల రెడ్డిలను, మాయల మరాఠీ లాగా మాయలు చేస్తూ.....
మనం పత్రికల్లో అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఎక్కడో ఓ మడ్డర్ అవుతుంది. ఏ తుప్పల్లోనో శరీరం కుళ్ళిపోయి ఉంటుంది. ఎవరో....,ఎవరు చేశారో తెలియదు. అసలు ఆ డెడ్ బాడీ ఆనవాళ్లు కూడా సరిగా ఉండవు . ఆధారాలు దొరకలేదు. ఏ రకమైన 'క్లూ'స్ లేవు. పోలీస్ జాగీలం కూడా.... డెడ్ బాడీ ని వాసన చూసింది...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com