Suryaa.co.in

Political News

బాబుకు ఇప్పట్లో ప్రత్యామ్నాయం లేదు… కానీ!

“వైసీపీ కి వై నాట్ 175?” అంటూ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పదవి లో ఉన్న వై. ఎస్. జగన్మోహనరెడ్డి పాడిన పాట – జనం దృష్టిని విశేషం గా ఆకర్షించింది. “అవును. టీడీపీ కూటమి కి వై నాట్ 175?” అని ఓటర్లు అనుకున్నారు. 164 ఇచ్చారు. పులివెందుల మినహా మిగిలిన 10 కూడా…

Posted on **

ఏపీ కి ప్రత్యేక హోదా/ప్యాకేజీ ఖాయమే!

“ఏడ్చే దాని మొగుడు వస్తే, నా మొగుడూ వస్తాడు…” అనే సామెత చందం గా, చంద్రబాబు నాయుడు అడక్కుండానే ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా/ ప్రత్యేక ప్యాకేజి త్వరలోనే రావడానికి అవకాశాలు పుష్కలం గా కనపడుతున్నాయి. 2018 నుంచి దాదాపు ఓ ఏడాది పాటు, ఈ ప్రత్యేక హోదా కోసం అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో…

స్వరూప పీఠానికి పప్పుబెల్లాల్లా భూములు

-అనుమతులు లేకుండానే నిర్మాణాలు -తిరుమల కొండపై లెక్కకు మించి పాపాలు -బాబు సర్కారు చర్యల కొరడా ఝళిపిస్తుందా? (వాసు) ఐదేళ్లలో తిరుమల కొండపై లెక్కకు మించి పాపాలు. వసతి గదుల నుంచి దర్శనం టికెట్ల వరకు అంతా రాజకీయం. అవినీతే రాజ్యం. శారదా పీఠానికి ప్రభుత్వ భూములను మిఠాయిల్లా పంచిపెట్టారనే ఆరోపణలు. కాల్వను కబ్జా చేసి…

మౌనమే మేలోయ్!

10% సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వరు అని పార్లమెంటు చరిత్ర తిరగేస్తే అర్థం అవుతుంది. అయితే ఢిల్లీ అసెంబ్లీలో ఇచ్చారు అని మరో వాదన‌. ఆ సంగతి వదిలేస్తే అధికారంలో ఉన్నప్పుడు నలుగైదుగురిని లాగేస్తే , ప్రతిపక్షం సీటు ఉండదు అని అన్న మాయన్న.. ఇపుడు గబాల్న రూల్ బుక్ గుర్తొచ్చి అలా లేదు…

దేవుడి స్క్రిప్ట్ అంటే ఇది కాదా?!

సిఆర్డీయే చట్టాన్ని రద్దు చేద్దామని వైకాపా ప్రయత్నించింది. ఆ చట్టం రూల్స్‌తోనే నిర్మాణం దశలోని వైకాపా పార్టీ ఆఫీసు కూల్చబడింది. పొన్నవోలు సుధాకర్‌ను పంపించారు హైకోర్టుకు. నిర్మాణంలో వున్న మా వైకాపా పార్టీ ఆఫీసును కూల్చకండి అంటూ.. ప్రమాణస్వీకారం రోజు, నిన్న. స్టే ఇవ్వలేదు. చట్టప్రకారం చర్యలు తీసుకోమని కోర్టు సెలవిచ్చింది. కానీ పొన్నవోలు తాజాగా…

లక్ష్మణ రేఖ దాటిన గంటా!?

భీమిలి నుంచి టీడీపీ టికెట్ పై గెలిచిన గంటా శ్రీనివాసరావు, ఋషికొండ ప్యాలెస్ ను ఒక్కసారిగా వార్తలలోకి తీసుకురావడం ద్వారా “లక్ష్మణ రేఖ ” దాటారనే అభిప్రాయం టీడీపీ వర్గాలలో వ్యక్తమవుతున్నది. జాతీయ మీడియాలో సైతం ఈ ప్యాలెస్ విశేషాలు విస్తృతంగా ప్రసారం అయ్యాయి. ఇంత మైలేజ్ ఒక ఎమ్మెల్యేకి రావడంతో ప్రభుత్వ పెద్దలుకు ఎంబరాస్సింగ్…

ప్రభుత్వం ఓ యాభై శ్వేత పత్రాలు ప్రకటించాలి!

ఏదైనా ప్రభుత్వ ప్రమేయానికి సంబంధించిన ఒక అంశం పై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించడం కోసం విడుదల చేసే ప్రకటన ను “శ్వేత పత్రం ” అంటారు . శ్వేత పత్రం అనే పదం కంటే , “వైట్ పేపర్ ” అనే పదం బాగా పాపులర్ కూడా . మొత్తం ప్రభుత్వం తరఫున శ్వేత…

మేము సాదాసీదా హోం మంత్రులమే..

ఉదయం వందే భారత్ ట్రైన్ లో విశాఖపట్నం నుండి విజయవాడ వరకు తన కుమార్తెతో కలసి ప్రయాణించిన ఆంధ్ర రాష్ట్ర హోం మంత్రి. హంగూ ఆర్భాటాలు మాకు తెలియదబ్బా.. ఎదగటమంటే “ఆర్భాటం” కాదు “హంగామ” చేస్తూ ఎగురుతూ తిరగటం కాదు.. “ఎదిగిన” కొద్దీ “ఒదిగి” ఉండటమే ‘ఎదగటం’.. ‘విద్యతో’ ‘వినయం’ వస్తుంది ‘వినయంతో’ ‘విజయం’ లభిస్తుంది…

నోరులేని ఈవీఎంలను నిందిస్తారా?

-ముందు మీ నోరు శుభ్రం చేసుకొని అనుమానాలు నివృతి చేసుకోండి -ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈ నోరు ఏమైంది? జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి ఊహించని, ఊహకందని,కోలుకోలేని, కలలో కూడా అనుకోలేని రిజల్ట్స్ ప్రజలు ఇచ్చారు. WHY NOT 175 కు సరైన సమాధానం ఇచ్చారు. వైఎస్సార్సీపీ పార్టీ…

జగన్ అసెంబ్లీకి వస్తారా?

-జగన్ అసెంబ్లీకి వస్తే అద్భుతమే -అసెంబ్లీకి, జనంలోకి రావాలి జగన్.. కావాలి జగన్ అధికారం అనుభవించక ముందు ప్రతిపక్షంలో ఉండటం వేరు. అధికారం అనుభవించాక ప్రతిపక్షంలో ఉండటం వేరు. ఇందిర- ఎన్టీఆర్ -జగన్ నియంతృత్వ నేతలకు పరాకాష్టగా నిలిచిన నేతలు. రాజకీయంలో గెలుపు ఓటములు సహజమైనా, ఇటువంటి మనస్తత్వం కలవారు ఒకసారి గెలిచిన తర్వాత ఓటమి…