Saturday, November 26, 2022
దిల్లీ: మలి విడత పబ్లిక్‌ ఇష్యూ (FPO-ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ద్వారా రూ.20,000 కోట్లు సమీకరించనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (AEL) శుక్రవారం ప్రకటించింది.దీనికి కంపెనీ బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా షేర్‌హోల్డర్ల ఆమోదం కూడా కోరనున్నట్లు తెలిపింది. ఒకవేళ ఈ ఎఫ్‌పీఓ కార్యరూపం దాలిస్తే దేశంలో...
ప్రముఖ పెన్నుల తయారీ సంస్థ రొటోమాక్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును రూ. 750 కోట్ల మేర మోసం చేసిందని రొటోమాక్ పై అభియోగాలను నమోదు చేసింది. కంపెనీ డైరెక్టర్లు సాధన కొఠారి, రాహుల్ కొఠారిలై సెక్షన్ 120 బీ (నేరపూరిత కుట్ర), సెక్షన్ 420 (చీటింగ్) కింద...
ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ సీనియర్ నేత టి.సుబ్బరామిరెడ్డిపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్‌లో దివాలా పిటిషన్లు దాఖలయ్యాయి. ఆయనకు చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ బ్యాంకుల నుంచి రూ. 600 కోట్లకుపైగా రుణాలు తీసుకుని చెల్లించడంలో విఫలం కావడంతో రుణ సంస్థలు, కంపెనీ నిర్వహణకు సహకరించిన రుణ సంస్థలు (ఆపరేషనల్...
గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ(CUG) ని 2009 లో నాటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కిరాయి భవంతుల్లో క్లాస్ లు నిర్వహించేవారు. సొంత క్యాంపస్ ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ కేటాయించాలని నాటి కేంద్ర ప్రభుత్వం గుజరాత్ సీఎం(మోడీ) కి లేఖలు రాసినా స్పందన లేదు. మోడీ ప్రధాని అయ్యాక ల్యాండ్ కేటాయించాలని కోరుతు...
H&M ఇండియా ఈ పండుగ సీజన్‌లో శక్తివంతమైన, వినూత్నమైన పాశ్చాత్య దుస్తులు మరియు గృహాలంకరణ వస్తువుల సేకరణను ప్రదర్శించడం ద్వారా తనను తాను ఎలివేట్ చేసుకుంది.మేము ఈ రోజు మా బ్రాండ్‌ను ఎలా జరుపుకుంటాము, పూర్తిగా వినూత్నమైన "బ్రైడర్ టెన్ ఎవర్". నేటి పండుగ ప్రచారంలో మూడో పరిణామం పునరాగమనం చేస్తోంది. H&M ఇండియా మేము...
త్వరలో విడుదల చేయనున్న రిలయన్స్‌ జియో ముంబై: ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో రూ.15,000కే లాప్‌టా్‌పను అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. జియో బుక్‌ పేరుతో కంపెనీ దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనుందని.. దేశంలోని అత్యంత చౌక లాప్‌టాప్‌ మోడళ్లలో ఒకటి కానుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 4జీ సిమ్‌కార్డుతో కూడిన జియో బుక్‌ను ఈ నెలలోనే...
సెప్టెంబరు 2022: ఉత్సవాలు జోరుగా జరుగుతున్నాయి, దసరా వేడుకలు జరుపుకునే సమయంలోనే, నైకా ఫ్యాషన్ ద్వారా గజ్రా గ్యాంగ్ తన సరికొత్త సేకరణను ప్రారంభించింది, ఇది అన్ని G's- గ్రేస్‌ఫుల్, గ్లామరస్ మరియు ఓహ్ చాలా గార్జియస్! రిచ్, సొగసైన మరియు స్టైలిష్ ఎంపికల కోసం మీ శాశ్వతమైన అన్వేషణ ఏ సందర్భంలోనైనా ముగుస్తుంది....
-రానున్న ఐదు సంవత్సరాల్లో 10 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఎంసీజీడీపిఎల్‌ మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ మేఘా గ్యాస్ పేరు మేఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ (MCGDPL)గా మారింది. దేశంలో వివిధ నగరాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD)ని మేఘా గ్యాస్ ఇప్పటివరకు నిర్వహిస్తోంది. ఇక...
తిరుమల : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కార్పొరేట్ దిగ్గజం ముకేష్ అంబానీ టీటీడీ కి కోటి యాభై లక్షలు విరాళాన్ని ఇచ్చారు. ఇందుకు సంబంధించిన డీడీని తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. కొండ గుడిలో ప్రార్థనలు చేసిన తర్వాత, కార్పొరేట్ దిగ్గజం తిరుమలలోని ఎస్వీ గోశాలను కూడా సందర్శించారు....
దుబాయిలోని కృత్రిమంగా ఏర్పాటు చేసిన పామ్ జుమేరా దీవిలో ముఖేశ్ అంబానీ ఓ ఖరీదైన విల్లాను కొనుగోలు చేశాడు.తన చిన్నకుమారుడు అనంత్ కోసం తీసుకున్న ఈ విల్లా ఖరీదు రూ.640 కోట్లు.ఇందులో పది బెడ్రూంలు, ఒక ఇండోర్ స్విమ్మింగ్ పూల్, మరో అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్, పర్సనల్ స్పా ఉన్నాయి. ప్రపంచ కుబేరులు...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com