ఇదీ మానవ శరీర రహస్యం!

మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు: మన కడుపులో ఉండే ఆమ్లం (acid) రేజర్ బ్లేడ్ లను కూడా కరిగించగలదు. మనం రోజుకి సగటున 40 నుండి 100 వెంట్రుకలు కోల్పోతున్నాం.మన ఒక్కో వెంట్రుక 3 నుండి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటాయి.తర్వాత అవి రాలిపోయి వాటి స్థానంలో వేరేవి పెరుగుతాయి. ఒక్క అంగుళం చర్మం మీద 3 కోట్లకు పైగా బాక్టీరియా ఉంటుంది.రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఓ సాధారణ ట్రక్…

Read More

మానసిక రోగుల పునరావాసానికి ప్రజల తోడ్పాటు అవసరం

మానసిక వికలాంగత అంటే బుద్ధి మాంద్యతే కాకుండా మానసిక ఇతర మానసిక అస్వస్తత, బుద్ధిమాంద్యం అంటే ఒక వ్యక్తి మానసికంగా అసంపూర్తిగా ఎదగడం లేదా ఎదుగుదల ఆగిపోవడంతో ప్రత్యేకంగా అతి తక్కువ తెలివితేటలు కలిగి ఉండటం. వికలాంగత గల వ్యక్తి అంటే ఒక వ్యక్తి 40 శాతానికి తక్కువ లేకుండా వైకల్యం కలిగి ఉన్నట్లుగా మెడికల్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇవ్వడం. అయితే మెడికల్‌ బోర్డు ప్రతినెల నిర్ణీత సమయాల్లో జిల్లా వైద్యశాల యందు సమావేశమై సర్టిఫికెట్లు ఉచితంగా…

Read More

చూసుకో పదిలంగా.. హృదయాన్ని అద్దంలా..!

అమ్మను మించి దైవమున్నదా.. ఆత్మను మించి అర్థమున్నదా..! అమ్మ ఇచ్చిన దేహంలో అన్నిటినీ మించిన అవయవం గుండె.. దాని కదలికే మన ఊపిరి.. అది ఉన్నంతవరకే మన శ్వాస.. అది ఆడమన్నట్టు నువ్వు ఆడకపోయినా… అది ఆడుతున్నంత సేపే నువ్వు ఆడేది..! నీ రక్త ప్రసరణ.. ఉచ్వాశనిశ్వాసాలు.. నీ భయం..నీ అభయం.. నీ ఆరోగ్యం.. నీ మహాభాగ్యం.. నీ భావం..నీ శైవం.. అదే ఆగిపోయిన నాడు నువ్వు శవం..! చూసుకో పదిలంగా.. హృదయాన్ని అద్దంలా.. కదిలేది కాలం…

Read More

కిడ్నీ వ్యాధి నివారణ మార్గాలు

యువత కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రేటు ఆందోళనకరంగా ఉంది. ముఖ్యమైనది – కిడ్నీ ఉత్తమమైనదానికి అర్హమైనది. కేవలం రెండు (2) రోజుల క్రితం, కిడ్నీ వ్యాధి కారణంగా నైజీరియన్ నటుడు మరణించారనే వార్త మనందరికీ అందింది. అలాగే మా ప్రజాపనుల మంత్రి, గౌరవనీయులైన టెకో సరస్సు ప్రస్తుతం కిడ్నీ సమస్యలతో లైఫ్ సపోర్టుపై ఆసుపత్రిలో ఉన్నారు. ఈ కిడ్నీ వ్యాధిని ఎలా నివారించాలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కిడ్నీ వ్యాధికి సంబంధించిన టాప్ 6 కారణాలు ఇక్కడ…

Read More

ఆరోగ్య జీవన విధానమే ప్రకృతి వైద్యం

ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఎవరికి ఉండదు. మంచి ఆరోగ్య అలవాట్లు, ఆహార అలవాట్లతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఒత్తిడి లేకుండా హాయిగా ఉండడం మొదలైనవి అనుసరించడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. మనుషులకు ఎప్పుడైతే శారీరిక శ్రమ తగ్గుతుందో, వైద్యులు ఇచ్చే సూచన నడక. ఉదయాన్నే నడవటం వలన ప్రతి రోజు దినచర్య ఉత్సాహాన్ని చైతన్యాన్ని కలిగిస్తుంది. నడక వలన మెరుగైన రక్త ప్రసరణ జరుగుతుంది. ఎంత పని ఒత్తిడిలో…

Read More

పల్లెకు జ్వరం వచ్చింది-  జ్వర పీడితులు కరువేలేదు

వర్షాకాలం మొదలై నెల రోజులవుతుంది, సీజన్ మొదలవకముందే జిల్లాలో  వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు వైద్యులు. గుత్తి, పెద్దవడుగూరు, పామిడి, కల్లూరు, యాడికి మండలాల్లాలో  గ్రామీణ వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద రోగులు పెద్ద ఎత్తున గుమికూడుతున్నారు.   వర్షాకాలంలో ప్రధానంగా ఐదు రకాల వైరల్ ఫీవర్లు వస్తాయని వైద్యులు  హెచ్చరిస్తున్నారు. ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఈ సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. …

Read More

స్థూలకాయంతో ముప్పు తప్పదు 

చాలామంది ఆడవారు  నవమాసాలు మొస్తే తెలుస్తుంది అనే నానుడి ఉంది, కానీ చాల మంది మగవారికి 18 సంవత్సరాలు నిండిన యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా బాన కడుపు, పొట్ట జీవితమంతా భరిస్తున్నారు. శరీర ఆకృతి దెబ్బతీసి అనేక అనర్థాలకు దారి తీస్తున్న సమస్య ఒబెసిటీ దీనినే స్థూల కాయం అంటారు.  స్థూలకాయం సమస్య వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబపరంగా, సామాజికపరంగా తీవ్రస్థాయిలో ఆరోగ్య సమస్యలను సృష్టిస్తోంది. ప్రస్తుతం దాదాపు 40% మంది స్త్రీలు, 20% మంది పురుషులు…

Read More

అమృతోత్సవం జరుపుకుంటున్న దేశం పౌష్టికాహార లోపాన్ని జయించలేదా?

మన్ కీ బాత్ 92వ ధారావాహికం లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ పౌష్టికాహార లోపాన్ని జయించడానికి దేశంలో ప్రజలు భజనలు చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో సరైన తిండిలేక చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారు. పిల్లలకు మూడు పూటల తిండి లేక దీనస్థితిలో కడు పేదరికంలో బతుకీడుస్తున్న కుటుంబాలు కోకోల్లాలు. కేంద్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నామని గొప్పగా ప్రచారం చేస్తున్నది. కానీ చిన్నారులు పొత్తి కడుపుల్లోనే చిదిమిపోతున్నారనే నిజం చాలా మందికి…

Read More

గుప్పెడు పల్లీలు..లేదా 5,6 బాదం పప్పులు ద్వారా ఎన్నో లాభాలు

వేరుశెనగలు (పల్లీలు)(బాదం) 12గంటలు నానబెట్టి తినాలి.శరీరానికి కావల్సిన ప్రొటీన్లు రోజు గుప్పెడు పల్లీలు తినడం ద్వారా లభిస్తాయని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. టైంపాస్‌గా తినే పల్లీల్లో ప్రొటీన్లు, చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. గుప్పెడు పల్లీలు తింటే వచ్చే ప్రొటీన్ల బలం పావు లీటరు పాలు, రెండు కోడిగుడ్లు తిన్నా కూడా రాదు. పాలలోని ప్రొటీన్లు, నెయ్యిలోని కొవ్వు పదార్థాలు రెండూ ఇందులో లభిస్తాయి.పాలు, బాదంపప్పు, నెయ్యి తింటే లభించే పోషక పదార్థాలు కేవలం రోజూ…

Read More

పాదాలు బలహీనం అయితే వృద్ధాప్య మే

– వృద్ధాప్యం పాదాల నుండి పైకి మొదలవుతుంది! కాబట్టి పాదాలు చురుకుగా, బలంగా ఉంచండి !! మన వయస్సు పెరుగుతున్నప్పుడు మరియు వృద్ధాప్యం చెందుతున్నప్పుడు, మన పాదాలు ఎల్లప్పుడూ చురుకుగా & బలంగా ఉండాలి.మనం నిరంతరం వృద్ధాప్యం / వృద్ధాప్యం చెందుతున్నందున, మన జుట్టు బూడిదరంగు (లేదా) చర్మం కుంగిపోవడం (లేదా) ముఖంపై ముడతలు పడటం గురించి మనం భయపడకూడదు. దీర్ఘాయువు సంకేతాల మధ్య, ప్రముఖ యుఎస్ మ్యాగజైన్ “ప్రివెన్షన్” ద్వారా సంగ్రహించినట్లుగా, సుదీర్ఘమైన ఫిట్ లైఫ్,…

Read More