మంకీపాక్స్ అంటే ఏమిటి?

( రాజా రమేష్, జర్నలిస్ట్) మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది పశ్చిమ, మధ్య ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో ఎలుకల ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇది మొదటిసారిగా 1958లో పరిశోధన కోసం ఉపయోగించే కోతులలో కనుగొనబడింది. పాక్స్ అంటే మీజిల్స్ ఇన్ఫెక్షన్. దీని తర్వాత మంకీపాక్స్ అనే పేరు వచ్చింది. 1970లో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 9 ఏళ్ల బాలుడికి వైరస్ సోకిన మొదటి మానవ కేసు నమోదైంది. పశ్చిమ మధ్య ఆఫ్రికాలోని అనేక దేశాలలో…

Read More

పానీపూరీ వల్ల టైఫాయిడ్ పాజిటివ్ కేసులు..!

– పానీ పూరీ అమ్మేవాళ్ళ చేతి వాడకం వల్ల టైఫాయిడ్ విజృంభణ బెజవాడ:పానీ పూరీ అంటే ఇష్టపడని జనాలు ఉంటారా చెప్పండి. ఎంత పెద్ద డబ్బున్న వ్యక్తి అయిన సరే..రోడ్డు పక్కన కార్ ఆపి మరీ పానీ పూరీ తినడానికి ఇష్టపడతారు. చిన్న పిల్లలు నుండి పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టం గా తినే ఈ పానీ పూరీ ఇప్పుడు కొత్త సమస్యలను తీసుకువస్తుంది. గత కొద్ది రోజుల నుండి విజయవాడలో జ్వరాలు, జలుబు, దగ్గు అంటూ…

Read More

వైద్యుడు ఆరాధ్యుడు..!

శ్రీకృష్ణుని విశ్వరూపం మనం చూసేది పంచరంగుల కాలండర్లో.. కరోనా విజృంభణ వేళ మనం కాంచడం లేదా మనిషి విశ్వరూప దర్శనం కలి”కాలం”డర్లో..! ప్రతి వైద్యుడు “కోవైడ్”యుడై కరోనాపై సాగుతున్న పోరులో తానే ఆద్యుడై.. ఆరాధ్యుడై జగమెల్ల విస్తరించి ఆంబులెన్సు సైరనే శంఖారావమై.. స్టెతస్కోప్,సిరంజి తదితరాలే గద,చక్రములై పోరాడుతుండె రక్షకుడై,ప్రాణ సంరక్షకుడై..! నువ్వు ఎప్పుడు గుర్తిస్తావు నీలాంటి ఓ మనిషిలో దేవుడిని నీ ఎదురుగా రోజూ తిరిగే భగవంతుడిని.. దుష్టశిక్షణకు,శిష్టరక్షణకు ఉపక్రమించి భూమిపైకి దిగివచ్చిన దేవుడే మనిషి గొప్పదనాన్ని…

Read More

తినాలి భోజనం..కానీ మితంగా!

నేతి గారెలు పది కి మించ కూడదు అల్లప్పచ్చడి తో సహా, మొత్తంగా!! కరివేపాకు ఇంగువ పులిహోర మూడు కప్పులే తినాలి స్థిమితంగా!! సేమ్యా జీడిపప్పు కిస్మిస్ పాయసం ఒక పెద్ద గిన్నె కంటే వద్దు హితంగా!! అన్నం లో ముద్ద పప్పూ నెయ్యీ మూడు సార్ల కంటే కలపకూడదు, ముక్కలపులుసు భరితంగా!! మినప వడియాలు 30 కంటే వద్దు వీటికి ఊతంగా !! అన్నం ఒక శేరెడు కన్నా వద్దు, చేమదుంప ముద్దకూర సమేతం గా…

Read More

మానవత్వం కోసం యోగా

మారుతున్న కాలం పెరుగుతున్న వేగం మనిషి ఆలోచనలు, అలవాట్లు…. జీవనశైలిలో పెనుమార్పులు అనవసరపు ఒత్తిడులు నిత్యం సంఘర్షణలు….. అన్నిటి నుండి అందరికీ ఆరోగ్యం ,ఆనందం లభించే నవ్య యాగం, దివ్య యోగం ఆనంద యానం ఆధ్యాత్మిక ,శారీరక ,సమాహారాల సమతుల్య శోధనా సామర్థ్యం యోగా ధ్యానం ……!! పూర్వీకులు పరిశీలించి ,పరిశోధించి రంగరించి, మేళవించి అనుభవించిన తత్త్వం నేటి విజ్ఞాన శాస్త్రం అందించలేని అత్యుత్తమ ఆరోగ్య సూత్రం..!! మనస్సును శరీరంతో లయం చేసే ఏకత్వదిశ ప్రయాణం శ్వాసపై…

Read More

నీ రుధిరమే ఊపిరై..!

నేడు రక్తదాన దినం హిందీలో ఖూన్.. ఆంగ్లంలో బ్లడ్.. పండితులు చెబితే రుధిరం.. నువ్వూ నేనూ అంటే రక్తం.. ఏ పేరుతో ఎవరు ఇచ్చినా అది రక్తదానం.. దాని పేరే ప్రాణదానం! అప్పు చేయిస్తుంది అవసరం.. ఆకలైనప్పుడు అడుగుతుంది నోరు.. కాని..ఒంటిపై స్పృహే లేని ఓ జీవుడు.. తన బతుకు నిలబెట్టాలని నిన్ను అడగలేని స్థితిలో అటు ఆగని రక్తస్రావం.. నువ్వు ఇచ్చే ఒకటో… రెండో సీసాల ఎర్రని ద్రవం… తప్పిపోయే ఉపద్రవం! నిలబడే జీవితం.. దాని…

Read More

ట్రయల్స్‌లోనే కేన్సర్‌ను ఖతం చేసిన డ్రగ్

-వైద్యచరిత్రలో అద్భుతం వాషింగ్టన్: సాధారణంగా- ఓ డ్రగ్‌ను అభివృద్ధి చేసినప్పుడు.. పేషెంట్ల మీద దాని ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహిస్తుంటారు. కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్‌ను డెవలప్ చేసినప్పుడు కూడా ఈ ట్రయల్స్ నిర్వహించారు. మూడుదశల్లో ట్రయల్స్‌ను నిర్వహించిన తరువాతే వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తేలిన తరువాతే ఏ డ్రగ్ అయినా మార్కెట్‌లోకి ప్రవేశిస్తుంది. అలాంటి ట్రయల్స్ దశలోనే ప్రాణాంతక…

Read More

నేటి ఆకలికేక…రేపటి చావుకేక..!

ఎంత ఖరీదైన తిండి తిన్నామన్నది కాదు.. కల్తీ లేని ఫుడ్డా కాదా అన్నది సమస్య..! అన్నం పరబ్రహ్మ స్వరూపం.. కాని ఆ అన్నమే దొరకని ఓ రోజు వస్తే.. కడుపుకు ఇంత తిండి అందక మనుషులు చస్తే… అలాంటి పరిస్థితిని ఊహిస్తేనే గగుర్పాటు… మరలాంటి దుస్థితి నిజంగా సంభవిస్తే..! పండే ప్రతి గింజపైనా తినేవాడి పేరు.. అసలు పైరే మిగలని.. కలికాలంలో ఆరుగాలం పస్తులుండే చేటుకాలం దాపురిస్తే.. ఆ గడ్డుకాలం దరిదాపులకొచ్చేస్తే.. ఎంత కష్టం..ఎంత నష్టం..!? అలాంటి…

Read More

ఈ కాలం బఫె భోజనాలు

రుచులవి జాతివి మారెను/ పచనపు కళ మారిపోయి పడమటి వంటల్ /. కిచెనుల దూరెను మెల్లగ/ శుచియగు మన భావములను శూన్యము చేయన్ గుత్తి వంకాయ కూరా లేదు , గుమ్మడికాయ పులుసూ లేదు ! అరటికాయ వేపుడు లేదు , అదిరే కొబ్బరి చట్నీ లేదు ! కొత్తావకాయ ఊసే లేదు , కొత్తిమీర చారూలేదు ! కందా బచ్చలి మరిచారయ్యా ! గుమ్మడి వడియం విడిచారయ్యా ! పలావు వుందని వడ్డించారు ! ఉల్లీరైతా…

Read More

మామిడి పండు మాయా సారం

రెండు చేతులలో మామిడి పండును తేరి పారా చూస్తూ పట్టుకుంటామే ,దీనినే “వ్యామోహం” అని అంటారు. మగ్గిన పండును చూసి పరవశించి , పండంతా గుడ్లప్పగించి తడిమి చూచుకుంటామే, దీనినే “వాత్సల్యం” అని విశదీకరించారు. చేతికందిన పండును చూచి భుజాలు గజాలు అవ్వగా , చొక్కాతో అపురూపంగా పండుని సుతారంగా నిమురుతుంటామో, దీనినే “ఆప్యాయత” అని చాటి చెప్పారు. పండంతా ఆబగా తినిన తరువాయి కూడా , టెంకను చీకుతూ మైమరుస్తుంటామే అదిగో దానినే “లోభం” అని…

Read More