కూటికోసం కోటి విద్యలు.మనం ఇప్పటివరకు వివిధ వేషధారణలో భిక్షాటన చేయటం చూసాం..కృష్ణాజిల్లా మచిలీపట్నం ఎంపీ కార్యాలయం వద్ద సోమవారం”అఘోర” వేషధారణలో ఒక వ్యక్తిబిక్షాటన చేస్తున్నాడు..అతన్ని చూస్తున్న ప్రజలు బందరులో అఘోర దర్శనమిచ్చాడు అంటూ చర్చించుకుంటున్నారు.