Suryaa.co.in

Andhra Pradesh

కోర్టు తీర్పుతోనైనా జగన్ రెడ్డి కళ్లు తెరవాలి

– మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి రెగ్యులర్ బెయిల్ మంజూరు జగన్ రెడ్డికి చెంపపెట్టు. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లేవని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతోనైనా జగన్ రెడ్డి కళ్లు తెరవాలి. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు మాని ఉన్న 5 నెలలైనా ప్రజలు ఏం చేయాలో ఆలోచించండి. వచ్చే ఎన్నికల్లో కనీసం ఓ 20 సీట్లలో డిపాజిట్లు అయినా దక్కుతాయి, లేదంటే రాష్ట్రంలో వైసీపీ భూస్ధాపితం కావటం ఖాయం.

LEAVE A RESPONSE