చేతిని బార పొడుగు సాచాడు లోకేష్.. లేడీస్ బస్సులో ఎక్కిన తనకు, డిప్యూటీ సిఎంకు, సీఎంకు టికెట్ల తీసుకోవడానికి డబ్బులతో. పవన్ అన్నా.. పవన్ అన్నా.. అనడమే కాదు.. తన మంగళగిరికి మహిళల స్ట్రీ శక్తి ఉచిత ప్రయాణం కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన వారి బస్సు టికెట్లను, తన డబ్బులతో కొనడానికి ఇలా ముందుకురికాడు. దానితో లోకేష్ తొందర చూసి పవన్ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.