Suryaa.co.in

Andhra Pradesh

చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమే

-మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమే.శుభం కార్డుకు మరింత సమయం ఉంది.సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్.నేను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నా.ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదు.అమరావతి రైతుల పాదయాత్ర లక్షలమందితో సాగుతోందా?. అమరావతి రైతుల పాదయాత్ర.. పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్ర.రైతుల పాదయాత్ర చూసి చట్టం ఉపసంహరించుకోలేదు.

LEAVE A RESPONSE