-కాగ్ నివేదిక
రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలోని 365 రోజుల్లో 341 రోజులపాటు ఏదో ఒక రూపంలో అప్పులు చేస్తూనే ఉందని ఇటీవల కాగ్ నివేదిక అందించింది.సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు చేసే క్రమంలో రాష్ట్రంలో వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు సరిపడకపోవచ్చంది.ఈ క్రమంలోనే కేంద్రంతో పాటు ఇతర సంస్థల నుంచి అప్పులు తీసుకోవాల్సి వస్తుందంది. 2022-23 మధ్య ఓడీ కింద ఏపీ రూ.57,066 కోట్ల అప్పులు చేసిందని కాగ్ పేర్కొంది.