Suryaa.co.in

National

మోదీ కేబినెట్ లో 99 శాతం మంది కోటీశ్వరులు

– ఏడీఆర్ నివేదిక వెల్లడి

మోదీ సర్కారు లోని కొత్త కేబినెట్ లో 99 శాతం మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.71 మందిలో 70 మంది కోటీశ్వరులేనని పేర్కొంది. 39 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయని తెలిపింది.

80 శాతం మంది గ్రాడ్యుయేషన్ లేదా ఆపై డిగ్రీ కలిగి ఉండగా, 15 శాతం మంది 12వ తరగతి వరకే చదువుకున్నారు. మంత్రుల ఆస్తుల సగటు రూ. 107.94 కోట్లుగా ఉంది.ఆరుగురు మంత్రుల ఆస్తులు రూ. 100 కోట్లకు పైమాటేనని నివేదిక తెలిపింది.

LEAVE A RESPONSE