Suryaa.co.in

Andhra Pradesh

వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా కదలొస్తున్న దాతలు

– ముఖ్యమంత్రిని కలిసి పలువురు విరాళాలు అందజేత

అమరావతి :- వరద బాధితులను ఆదుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు, చలన చిత్ర ప్రముఖులు, విద్యారంగ ప్రముఖులు, ప్రవాస భారతీయులు పెద్దఎత్తున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి విరాళాలు అందజేస్తున్నారు. ఆపన్న హస్తం అందించేందుకు స్వచ్చందంగా ముందుకు వస్తున్న దాతలకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబును కలిసి ఆదివారం పెద్ద ఎత్తన విరాళాలు అందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్న దాతలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

1. ఏపీ పోలీస్ అధికారుల సంఘం రూ.11 కోట్ల 12 లక్షల 50 వేలు
2. దీపక్ నెక్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఏవీ సుబ్రహ్మణ్యం రూ.1 కోటి
3. వాటర్ సప్లై కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రూ.50 లక్షలు
4. వై.రాజారావు రూ.10 లక్షలు
5. కె.సాంబశివరావు రూ.5 లక్షలు
6. సీహెచ్.పూర్ణ బ్రహ్మయ్య రూ.5 లక్షలు
7. డాక్టర్ శరత్ బాబు రూ.5 లక్షలు
8. సి.టీ.చౌదరి రూ.2 లక్షల 55 వేలు
9. శ్రీ కోవిల్ ఫ్లాట్స్ ఒనర్స్ రెసిడెంట్ అసోసియేషన్ రూ.2 లక్షల 21 వేల 116
10. వెలగపూడి సత్యనారాయణ రూ.2 లక్షల 116 లు
11. ఎమ్.శ్రీనివాసరావు రూ.2 లక్షలు
12. పువ్వాడ రామకృష్ణ రూ.2 లక్షలు
13. సీహెచ్.శివరామ్ కృష్ణ రూ.1 లక్షా 32 వేలు
14. బి.నవీన్ బాబు రూ.1 లక్షా 116లు
15. జాస్తి శైలజారాణి రూ.1 లక్ష
16. జె.శాంభవి రూ.1 లక్ష
17. జె.శశాంక్ చౌదరి రూ.1 లక్ష
18. ఎస్.సాంబశివరావు రూ.1 లక్ష
19. ధూలిపాళ్ల రామకృష్ణ రూ.1 లక్ష
20. డాక్టర్ యు.గంగాధర్ రెడ్డి రూ.1 లక్ష
21. చెరుకూరి వెంకటరావు రూ.1 లక్ష
22. జె.సత్యనారాయణ మూర్తి రూ.1 లక్ష
23. ఏపీ ప్రదేశిక్ మార్వాడి సమ్మేలం రూ.1 లక్ష
24. ఎన్.నాగేశ్వరరావు రూ.70 వేలు
25. రాణి శారదా రూ.50 వేలు
26. పమిడి భానుచందర్ రూ.50 వేలు
27. నూతక్కి వాణి రూ.50 వేలు
28. గుత్తికొండ వెంకటేశ్వరరావు రూ.50 వేలు
29. కె.భవానీ రూ.35 వేలు
30. దేవినేని సుధారాణి రూ.30 వేలు
31. వి.రామకృష్ణ రూ.25 వేలు
32. ఎమ్.అరుణ కుమారి రూ.25 వేలు
33. యలమంచిలి నలిని కుమారి రూ.25 వేలు
34. మోహిత్ చక్రి తరుష్ రూ.20 వేలు
35. గద్దె ఝాన్సీరాణి రూ.10 వేలు

LEAVE A RESPONSE