Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో ఇక 30 జిల్లాలు

– సర్కారు ప్రకటన

అమరావతి: రాష్ట్రంలో 30 జిల్లాలు ఏర్పడ్డాయి. ఆ మేరకు ప్రభుత్వం తజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 9 జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గత ఎన్నికల సమయంలో, చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటుచేసింది. దీనిలో శ్రీకాకుళం జిల్లాను రెండుగా విభజించగా, గుంటూరు జిల్లాలో తెనాలి కొత్త జిల్లా, చిత్తూరు జిల్లాలో మదనపల్లి కొత్త జిల్లాగా ఏర్పడింది. పలాస, నాగావళి, నూజివీడు, తెనాలి, అమరరామ ,
మార్కాపురం, మదనపల్లి, హిందూపురం, ఆదోని గా కొత్త జిల్లాలు గా మారనున్నాయి.

LEAVE A RESPONSE