రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు తన 35 ఏళ్ల ఉద్యోగ జీవితానికి సంబంధించి మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన దృశ్యాలివి. పలువురు మాజీ డీజీపీలతో పాటు, ఏబీ బ్యాచ్‌మేట్స్, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, సీనియర్ జర్నలిస్టులు ఈ కార్యక్రమానికి హాజరయి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 