ఒంగోలు: సమాచార శాఖ ఆర్జెడి జోన్ 3గా తేళ్ల కస్తూరిబాయి బాధ్యతలు స్వీకరించారు. జాయింట్ డైరెక్టర్ సూర్యచంద్రరావు నుండి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఇప్పటివరకు సమాచార శాఖ డిపిఆర్ఓ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా, డిప్యూటీ డైరెక్టర్ గా, జాయింట్ డైరెక్టర్ గా 23 సంవత్సరాల పాటు వివిధ కార్యాలయాల్లో సేవలందించారు.